సహాయం:చర్చ పేజీల పరిచయం/4/table 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్కగా పేర్చిన చర్చకు ఉదాహరణ

హలో, ఈ వ్యాసం గురించి నాకో సందేహం ఉంది. చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నాయని నాకు కచ్చితంగా తెలుసు! మునిరత్నం నాయుడు 02:49, 10 Nov 2023 (UTC)

నేను చిత్తూరు జిల్లాలో చాన్నాళ్ళు ఉన్నాను. నాకైతే ఒక్క ఏనుగు కూడా కనబడలేదు. సుబ్బారావు 17:28, 11 Nov 2023 (UTC)
మీరు చెప్పేది నమ్మాలంటే దానికి సరైన ఆధారాలను చూపించాలి! Lalita 20:53, 11 Nov 2023 (UTC)
సరే, చిత్తూరు జిల్లాలో ఏనుగులు చేసిన బీభత్సం గురించి రాసిన ఈ వార్తలు చదవండి. :
అంటే చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఉన్నట్టేగా! రవీంద్ర 19:09, 12 Nov 2023 (UTC)
మీరు చెప్పేది నిజం. ఆ మూలాలను చూపినందుకు ధన్యవాదాలు. మునిరత్నం నాయుడు 23:09, 12 Nov 2023 (UTC)