సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ బ్రిటిష్ కవి,జర్నలిస్ట్. 1879 లో "ది లైట్ ఆఫ్ ఆసియా " అనే గ్రంథాన్ని బుద్దుని గురించిన విశేషాలతో వెలువరించారు.