సర్దార్ (1984 సినిమా)
సర్దార్ (1984 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | నందం హరిశ్చంద్రరావు |
నిర్మాణం | కె.సి.శేఖర్ బాబు |
తారాగణం | కృష్ణంరాజు, శారద |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | దేవి కమల్ మూవీస్ |
భాష | తెలుగు |
సర్దార్ 1984లో విడుదలైన తెలుగు సినిమా. దేవి కమల్ మూవీస్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు నిర్మించిన ఈ సినిమాకు నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జయప్రద జంటగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
నటీనటులు
[మార్చు]- కృష్ణంరాజు
- జయప్రద
- సత్యనారాయణ
- శారద
- కవిత
- జయమలిని
- రాగిణి
- సావిత్రి గణేశన్
- కాంతారావు
- ఎం. అప్పారావు
- వంగా అప్పారావు
- బాబ్ క్రిస్టో
- జవ్వాధి రామారావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: నందం హరిశ్చంద్రరావు
- నిర్మాత: కె.సి.శేఖర్‌బాబు
- సంగీతం: జె.వి.రాఘవులు
- స్టూడియో: దేవి కమల్ మూవీస్
- నిర్మాత: కె.సి. శేఖర్ బాబు
- ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట్ రత్నం
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)
- గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి
- శైలి: యాక్షన్, డ్రామా
- విడుదల తేదీ: 1984 జనవరి 7
- IMDb ID: 0355998
- అసోసియేట్ డైరెక్టర్: రావు గోపాల రావు
- అసిస్టెంట్ డైరెక్టర్: ఎస్.శివశంకర్, ఎన్.బి. రాజేంద్రప్రసాద్
- కథ: భీశెట్టి లక్ష్మణ రావు
- చిత్రానువాదం: నందం హరిశ్చంద్ర రావు
- సంభాషణ: పరుచూరి సోదరులు
- సంగీత దర్శకుడు: చక్రవర్తి (సంగీతం)
- నేపథ్య సంగీతం: చక్రవర్తి (సంగీతం)
- గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి
- సౌండ్ రికార్డింగ్: ఎ.ఆర్. స్వామినాథన్
- రీ రికార్డింగ్: రాజగోపాల్
- సంగీతం లేబుల్: AVM
- అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్: కలిగోట్ల సత్యం
- ఆర్ట్ డైరెక్టర్: రంగారావు
- కాస్ట్యూమ్ డిజైన్: బి. కొండయ్య
- స్టిల్స్: బి. వెంకట్ రావు
- ప్రచార రూపకల్పన: ఎస్. దావూద్
- మేకప్: పి.వి. కృష్ణ, టి. వెంకటేశ్వర రావు, సి. వెంకటేశ్వర రావు
- జుట్టు స్టైల్స్: కమలా, సీను
- డాన్స్ డైరెక్టర్: ఎన్.ఎ.తార (డాన్స్ మాస్టర్), శివ సుబ్రహ్మణ్యం
- ప్రొడక్షన్ కంట్రోలర్: కొత్తూరి మల్లికార్జున రావు
- స్టంట్ డైరెక్టర్: మాధవన్
- ప్రయోగశాల: జెమిని కలర్ ల్యాబ్ (మద్రాస్)
కథాంశం
[మార్చు]జాతీయోద్యమంలో ఒక ద్రోహి మూలంగా ప్రాణాలు కోల్పోయిన ఒక దేశభక్తుని కుమారుడు పెరిగి పెద్దవాడై నీతినిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. అతడు దేశద్రోహిని పట్టించే ప్రయత్నంలో కృతకృత్యుడయ్యే ముందు ఎన్ని అగచాట్లకు గురి అయ్యిందీ, అతడు కూడా ఎందుకు కటకటాలపాలయ్యిందీ ఈ చిత్రకథ వివరిస్తుంది.
పాటల జాబితా
[మార్చు]1: మనసొక పాడిన పాట, రచన వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి సుశీల
2: ఆకురాయి చేతిలో, రచన వేటూరి, గానం.ఎస్ జానకీ, పి.సుశీల
3: చిలిపి చైత్రమాసమా , రచన: వేటూరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
4: పంచాంగం చూడొద్దురోయీ, రచన: వేటూరి, గానం. పి సుశీల
5: పోరా పోరా సూరిడా , రచన వేటూరి, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల .
మూలాలు
[మార్చు]- ↑ "Sardar (1984)". Indiancine.ma. Retrieved 2020-08-25.
2. ఘంటసాల గళమృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్