Jump to content

సర్

వికీపీడియా నుండి
"సర్" బిరుదాంకితుడు ఆర్థర్ కాటన్

సర్ (Sir లేదా Knighthood) బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చిన బిరుదు. ఆ కాలంలో ఈ బిరుదుపొందిన వారు తన పేరు ముందు "సర్" అని చేర్చుకొనేవారు. ఎందుకంటే ఇది ఒక ఉన్నతశ్రేణికి చెందినవారని గుర్తింపునిస్తుంది.

ఆధునిక కాలంలో ఇది కొందరు పెద్దవారిని సంబోధించడానికి ఉపయోగించే గౌరవప్రథమైన పదంగా ప్రాచుర్యం పొంది ఆంగ్ల భాషలో భాగమైనది. ఉదా: డియర్ సర్. దీనికి స్త్రీలను సంబోధించే సమానమైన పదము మేడమ్.

కొందరు ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సర్&oldid=3687030" నుండి వెలికితీశారు