Jump to content

సమీర్ కక్కర్

వికీపీడియా నుండి
సమీర్ కక్కర్
జననం(1952-08-09)1952 ఆగస్టు 9
మరణం2023 మార్చి 15(2023-03-15) (వయసు 70)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు
  • 1984–1998
  • 2013–2023

స‌మీర్ క‌క్క‌ర్ భారతదేశానికి చెందిన రంగస్థల, సినిమా, టీవీ న‌టుడు. ఆయ‌న‌కు స‌ర్క‌స్‌, న‌యా నుక్క‌డ్‌, శ్రీమాన్ శ్రీమ‌తి, మ‌ణిరంజ‌న్‌, అదాల‌త్ వంటి టీవీ షోలు మంచి గుర్తింపునిచ్చాయి.

నటించిన సినిమాలు

[మార్చు]
  • 1985: ఛుఁ ఛుఁ కార్తీ ఆయీ చిదియా(వీడియో)
  • 1987: జవాబ్ హమ్ దేంగే– కులకర్ణి
  • 1987: పుష్పక్ – ధనవంతుడు (సమీర్ ఖాకర్ గా)
  • 1988: మేరే బాద్
  • 1988: మేరా షికార్
  • 1988: షాహెన్‌షా
  • 1989: గురు - సమీర్
  • 1989: నఫ్రత్ కి ఆంధీ
  • 1989: పరిందా – ఇక్బాల్
  • 1989: రఖ్‌వాలా – తాగుబోతు
  • 1989: షెహజాదే – సూరజ్ స్నేహితుడు
  • 1989: వర్ది – హవల్దార్
  • 1989: జుర్రట్- మక్ఖాన్ సింగ్
  • 1990: అవ్వల్ నంబర్ – రావు – టెర్రరిస్ట్
  • 1991: బారిష్
  • 1992 ప్యార్ దీవానా హోతా హై
  • 1993: ధరిపుత్ర – అనాథ ఆశ్రమ నిర్వాహకుడు
  • 1993: హమ్ హై కమాల్ కే – కానిస్టేబుల్ పన్నా (సమీర్ కాకడ్ గా)
  • 1993: కిర్దార్(TV సిరీస్) – ధెలిసా సింగ్ – ముఖ్బీర్
  • 1993: తహ్కిఖాత్– సలీం
  • 1994: దిల్బార్ – డ్రంక్ (సమీర్ ఖకడ్ గా)
  • 1994: దిల్‌వాలే – ఆర్డర్లీ (సమీర్ ఖాకర్‌గా)
  • 1994: ఈనా మీనా డీకా – ఈనాస్ నైబర్ (అన్‌క్రెడిటెడ్)
  • 1994: ఇన్సాఫ్ అప్నే లాహూ సే – రాణి తండ్రి (సమీర్ ఖక్కడ్ వలె)
  • 1994: ప్రేమ్ శక్తి – కేవల్‌చంద్
  • 1994: రాజా బాబు – అమావాస్
  • 1995: ఆటంక్ హాయ్ ఆటంక్ (సమీర్ ఖక్కర్ వలె)
  • 1995: పోలీస్ లాకప్ - హవల్దార్
  • 1995: టక్కర్ (సమీర్ ఖక్కర్ వలె)
  • 1995: తీన్ చోర్(చిన్న)
  • 1996: రిటర్న్ ఆఫ్ జ్యువెల్ థీఫ్ – కెమెరామెన్ (సమీర్ ఖక్కర్‌గా)
  • 1997: అగ్ని మోర్చా
  • 1998: చల్ ఆతీ హై క్యా ఖండాలా(టీవీ సినిమా)
  • 1998: ఖోటే సిక్కీ(సమీర్ ఖాకర్ గా)
  • 2014: హసీ తో ఫాసీ - అల్పేష్ భాయ్
  • 2014: జై హో – డ్రంకెన్ మ్యాన్
  • 2017: పటేల్ కీ పంజాబీ షాదీ
  • 2017: వాసప్! జిందగీ – రెహాన్ తండ్రి
  • 2018: పటాఖా (వైద్య)
  • 2023: ఫర్జీ వెబ్‌సిరీస్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్
1986–1987 నుక్కడ్ ఖోప్డి DD నేషనల్
1987 మనోరంజన్
1989 సర్కస్ చింతామణి DD నేషనల్
1993 నయా నుక్కడ్
1994 శ్రీమాన్ శ్రీమతి టోటో, చిత్ర దర్శకుడు DD మెట్రో
2009-2010 బాందిని సౌరభ్ భాయ్ అకా బాపూజీ
2013 అదాలత్ శిష్పాల్ శాస్త్రి
2019-2020 సంజీవని గుడ్డు మాధుర్ స్టార్‌ప్లస్

మరణం

[మార్చు]

స‌మీర్ క‌క్క‌ర్ శ్వాస సంబంధ స‌మస్య‌ల‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్య పొందుతూ ఆరోగ్యం క్షీణించడంతో 2023 మార్చి 16న మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (15 March 2023). "ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మృతి". Archived from the original on 16 March 2023. Retrieved 16 March 2023.