Jump to content

సమాధాన్ ఔతాడే

వికీపీడియా నుండి
సమాధాన్ ఔతాడే

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 మే 3
ముందు భరత్ భాల్కే

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

సమాధాన్ మహదేవ్ ఔతాడే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పండర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సమాధాన్ ఔతడే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021లో పండర్‌పూర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి భగీరథ్ భాల్కేపై 3,733 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఔటాడేకు 1,09,450 ఓట్లు రాగా, భాల్కేకు 1,05,717 ఓట్లు వచ్చాయి.[1][2]

సమాధాన్ ఔతడే 2024 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి భగీరథ్ భాల్కేపై 8,430 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] ఔటాడేకు 1,25,163 ఓట్లు రాగా, భాల్కేకు 1,16,733 ఓట్లు వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra bypoll | BJP snatches Pandharpur-Mangalvedha Assembly bypoll seat from NCP" (in Indian English). The Hindu. 2 May 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  2. "NCP loses Pandharpur Assembly seat, BJP says verdict against MVA govt's record" (in ఇంగ్లీష్). The Indian Express. 3 May 2021. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
  3. Zee News (24 November 2024). "Maharashtra Election Result 2024: Full List Of Winners And Their Constituencies". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  4. The Indian Express (23 November 2024). "Maharashtra Assembly Election Results 2024: Full list of winners (Constituency Wise) in Maharashtra". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
  5. "Maharastra Assembly Election Results 2024 - Pandharpur" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.