సమర్ చౌదరి
స్వరూపం
సమర్ చౌదరి | |||
త్రిపుర రాష్ట్ర మంత్రి
| |||
పదవీ కాలం 1983 – 1998 | |||
ముందు | బాదల్ చౌదరి | ||
---|---|---|---|
తరువాత | ఖగెన్ దాస్ | ||
త్రిపుర శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 1972 – 1998 | |||
పదవీ కాలం 1998 – 1999 | |||
నియోజకవర్గం | త్రిపుర పశ్చిమ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1929/1930 షేర్పూర్, మైమెన్‌సింగ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) | ||
మరణం | (aged 71) న్యూఢిల్లీ | ||
తల్లిదండ్రులు | గోష్ఠ బక్షి చౌదరి, ప్రవరాణి | ||
జీవిత భాగస్వామి | హెలెన్ బక్షి చౌదరి | ||
సంతానం | 2 కుమారులు, 2 కుమార్తెలు |
సమర్ చౌదరి (1929/1930 - 10 సెప్టెంబర్ 2001) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన త్రిపుర శాసనసభకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, త్రిపుర పశ్చిమ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1972 నుండి 1998 వరకు త్రిపుర శాసనసభ సభ్యుడు (ఐదు పర్యాయాలు)
- 1986 నుండి 1998 వరకు ఆరోగ్యం, కార్మిక & జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
- 1993 నుండి 1998 వరకు హోం వ్యవహారాలు & రెవెన్యూ శాఖ మంత్రి
- 1998 నుండి 1999 వరకు 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1998-99: హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు, సెంట్రల్ పారా మిలిటరీ ఫోర్సెస్ (CPMFలు) పర్సనల్ పాలసీపై దాని సబ్-కమిటీ రూల్స్ కమిటీ సభ్యుడు
- 1999 నుండి 2004 వరకు 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
- 1999 నుండి 2000 వరకు రూల్స్ కమిటీ సభ్యుడు
- హోం వ్యవహారాల కమిటీ సభ్యుడు
- 2000 నుండి 10 సెప్టెంబర్ 2007 వరకు ఆహార & వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
మూలాలు
[మార్చు]- ↑ India Today (9 June 1997). "Ruling Marxist gerontocracy of Tripura looks destined to wither away" (in ఇంగ్లీష్). Archived from the original on 28 September 2024. Retrieved 28 September 2024.