సమతా దాస్
స్వరూపం
సమతా దాస్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
సమతా దాస్, బెంగాలీ సినిమా నటి.[1] బుద్ధదేవ్ దాస్‌గుప్తా దర్శకత్వంలో జాతీయ అవార్డు పొందిన మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002) సినిమాలో లతి పాత్రతో గుర్తింపు పొందింది.
జననం
[మార్చు]సమతా దాస్ 1987, నవంబరు 20న బంగ్లాదేశ్ లోని ఢాకాలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]సమతా దాస్ కు బెంగాలీ టెలివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్ చందాతో వివాహం జరిగింది. వివాహం తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలోని జోగేష్ చంద్ర చౌధురి కళాశాలలో చదువుకుంది.[2]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]- మోండో మేయర్ ఉపఖ్యాన్ (2002)
- దేశ్
- లాల్ రోంగర్ దునియా
- నాగోర్డోలా (2005)
- ఏక్ ముతో చోబీ
- మానిక్ (2005)
- హీరో (2006)
టెలివిజన్
[మార్చు]- ఏక్ అకాషెర్ నిచే (టస్కీ)
- సోనార్ హోరిన్
- రాణి కహినీ
- సుఖ్ తికానా బైకుంఠపూర్
- శ్రేష్ఠ ఉపహార్
- చోఖేర్ తారా తుయ్ (మిథుల్)
- నాదర్ నిమై (2012)
- కరుణామోయీ రాణి రాష్మోని (రాణి రాష్మోని 2017లో జోగ్మయ అత్తగారు)
- శ్రీమోయి (శ్రీమయి సోదరి)
- సౌదామినీర్ సాంగ్సర్ (మొయినమోతి)
- సరస్వతీర్ ప్రేమ్
మూలాలు
[మార్చు]- ↑ "Samata Das movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2019-08-20. Retrieved 2022-01-09.
- ↑ "Spotlight – Samata Das". The Telegraph. Calcutta, India. 10 November 2007. Retrieved 2022-01-09.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమతా దాస్ పేజీ