Jump to content

సమంతా కర్టిస్

వికీపీడియా నుండి
సమంతా కర్టిస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సమంతా రే హేరేకౌ కర్టిస్
పుట్టిన తేదీ (1985-10-28) 1985 అక్టోబరు 28 (వయసు 39)
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ బ్రేక్
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 126)2014 ఫిబ్రవరి 22 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2017 నవంబరు 5 - పాకిస్తాన్ తో
తొలి T20I (క్యాప్ 40)2014 మార్చి 2 - వెస్టిండీస్ తో
చివరి T20I2017 నవంబరు 9 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2007/08–2015/16ఆక్లండ్ హార్ట్స్
2016/17–2018/19Northern Districts
2021/22–presentNorthern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మటి20 మలిఎ మటి20
మ్యాచ్‌లు 20 8 125 81
చేసిన పరుగులు 346 13 2,651 954
బ్యాటింగు సగటు 23.06 3.25 26.24 16.44
100లు/50లు 0/2 0/0 0/19 0/3
అత్యుత్తమ స్కోరు 55* 8 95* 69
వేసిన బంతులు 60 1,290 355
వికెట్లు 2 28 15
బౌలింగు సగటు 27.00 36.39 27.26
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/15 3/19 3/17
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 0/– 34/– 17/–
మూలం: CricketArchive, 3 December 2021

సమంతా రే హేరేకౌ కర్టిస్ (జననం 1985, అక్టోబరు 28) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

ప్రస్తుతం నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల తరపున ఆడుతున్నది. ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాటింగ్ తో రాణించింది. 2014 - 2017 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 20 వన్డే ఇంటర్నేషనల్స్, 8 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో ఆడింది.[2] గతంలో ఆక్లాండ్ తరపున ప్రాతినిధ్యం వహించింది.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Sam Curtis Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  2. "NZ-W vs WI-W, West Indies Women tour of New Zealand 2013/14, 1st ODI at Lincoln, February 22, 2014 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-25.
  3. "Player Profile: Sam Curtis". ESPNcricinfo. Retrieved 14 April 2021.
  4. "Player Profile: Samantha Curtis". CricketArchive. Retrieved 14 April 2021.

బాహ్య లింకులు

[మార్చు]