సన్నీ సింగ్
స్వరూపం
సన్నీ సింగ్ | |
---|---|
జననం | సన్నీ సింగ్ నిజ్జర్ 1988 అక్టోబరు 6 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1996 – ప్రస్తుతం |
సన్నీ సింగ్ నిజ్జర్ (జననం 1988 అక్టోబరు 6) ప్రధానంగా హిందీ చిత్రాలలో నటించే భారతీయ నటుడు.[1][2] టెలివిజన్‌లో షోలు చేస్తూనే, ఆయన దిల్ తో బచ్చా హై జీ (2011)లో చిన్నపాత్రతో తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఆకాష్ వాణి (2013)లో సహాయక పాత్రను పోషించాడు. ఆయన మొదటి వాణిజ్య విజయం బడ్డీ చిత్రం ప్యార్ కా పంచనామా 2 (2015), కాగా అత్యధిక వసూళ్లను 2018లో రొమాంటిక్ కామెడీ సోను కే టిటు కి స్వీటీతో సాధించాడు.[3]
ఆయన చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013), శివాయ్ (2016) వంటి అనేక చిత్రాలకు స్టంట్ డైరెక్టర్‌గా పనిచేసిన జై సింగ్ నిజ్జర్ కుమారుడు.[4]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2011 | దిల్ తో బచ్చా హై జీ | ఆకాష్ కన్వర్ | [5] | |
2013 | ఆకాశ్ వాణి | రవి శర్మ | [6] | |
2015 | ప్యార్ కా పంచనామా 2 | [7] | ||
2018 | సోను కే టిటు కి స్వీటీ | [8] | ||
2019 | దే దే ప్యార్ దే | అతిధి పాత్ర | ||
ఝూతా కహిం కా | కరణ్ పాండే | [9] | ||
ఉజ్దా చమన్ | చమన్ కోహ్లీ | [10] | ||
పతి పత్నీ ఔర్ వో | అతిధి పాత్ర | [11] | ||
2020 | జై మమ్మీ ది | [12] | ||
2023 | ఆదిపురుష్ † | లక్ష్మణుడు | హిందీ-తెలుగు ద్విభాషా చిత్రం, తెలుగు అరంగేట్రం. | [13] |
TBA | యార్ జిగ్రీ † | TBA | పూర్తయింది | [14] |
TBA | లవ్ కి అరెంజ్ మ్యారేజ్ † | TBA | చిత్రీకరణ | [15] |
టెలివిజన్
[మార్చు]Year | Title | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2007 | కసౌతి జిందగీ కే | సాక్షం | [16] | |
2009 | శకుంతల | కరణ్ | [16] |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]Year | Title | Singer(s) | Ref. |
---|---|---|---|
2020 | "హోలీ మే రంగీలే" | మికా సింగ్, అభినవ్ శేఖర్, పల్లవి ఇష్పునియాని | [17] |
2022 | "దునియా" | బి ప్రాక్ | [18] |
మూలాలు
[మార్చు]- ↑ "Prabhas, Om Raut wish Adipurush actor Sunny Singh on birthday: 'Had lots of fun with you on sets'". The Indian Express (in ఇంగ్లీష్). 6 October 2021. Archived from the original on 6 October 2021. Retrieved 24 January 2022.
- ↑ "Sunshine boy". Filmfare. 29 January 2019. Retrieved 1 October 2019.
- ↑ "I don't fear being judged as a misogynist: Kartik Aryan on 'protecting best friend from a gold digger'". Hindustan Times. 13 March 2018. Retrieved 10 September 2019.
- ↑ "Sunny Singh: I'm not a star son, so I don't understand that space well". Hindustan Times (in ఇంగ్లీష్). 5 October 2020. Archived from the original on 11 November 2021. Retrieved 24 January 2022.
- ↑ "My competition has always been with myself: Sunny Singh". Tribune India.
- ↑ Varma, Lipika (2020-01-14). "Kartik will always be special: Sunny Singh". The Asian Age. Retrieved 2023-03-28.
- ↑ Wadhwa, Akash. "As an actor trolling doesn't affect me, says Sunny Singh". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-03-28.
- ↑ ANI (2023-02-23). "Sunny Singh dedicates his success to director Luv Ranjan as 'Sonu Ke Titu Ki Sweety' turns 5". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-03-28.
- ↑ "Jhootha Kahin Ka: Sunny Singh, Omkar Kapoor on working with Rishi Kapoor and reuniting after Pyaar Ka Punchnama 2-Entertainment News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2019-07-19. Retrieved 2023-03-28.
- ↑ "Sunny Singh on Ujda Chaman and Bala: 'Comparisons with Ayushmann Khurrana won't bother me'". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-16. Retrieved 2023-03-28.
- ↑ Hungama, Bollywood (2019-12-03). "Here's the role Sunny Singh plays in Pati Patni Aur Woh : Bollywood News - Bollywood Hungama" (in ఇంగ్లీష్). Retrieved 2023-03-28.
- ↑ "5 Characters Of Sunny Singh That We All Have Loved Over The Years". Outlook India.
- ↑ "Sunny Singh on his Adipurush co-star Prabhas: I don't think he knows he is a big star". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-10-20. Retrieved 2023-03-28.
- ↑ "Yaar Jigri: Sonu Ke Titu Ki Sweety star Sunny Singh begins shooting with Vikrant Massey". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 2018-08-17. Retrieved 2023-03-28.
- ↑ "Sunny Singh and Avneet Kaur to star in fam-com 'Luv Ki Arrange Marriage'". Mid-day (in ఇంగ్లీష్). 2023-03-28. Retrieved 2023-03-28.
- ↑ 16.0 16.1 "Sunny Singh: I like to do my homework and be prepared before I go on set". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-01-04. Retrieved 2023-03-28.
- ↑ "Check Out Popular Hindi Holi Song Music Video – 'Holi Mein Rangeele' Sung By Mika Singh and Abhinav Shekhar | Hindi Video Songs – Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 29 July 2021.
- ↑ Duniya Song | B Praak | Jaani | Ft. Sunny Singh, Saiee Manjrekar | YRF (in ఇంగ్లీష్), retrieved 2022-10-04