Jump to content

సదాశివ్ లోఖండే

వికీపీడియా నుండి

సదాశివ్ కిసాన్ లోఖండే (జననం 1 జూన్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో షిర్డీ నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • 1995: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు[4]
  • 1999: మహారాష్ట్ర శాసనసభకు రెండుసార్లు ఎన్నికయ్యాడు[5]
  • 2004: మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు[6]
  • 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు[7]

మూలాలు

[మార్చు]
  1. "Loksabha Election Results 2019 : महाराष्ट्रातील विजयी उमेदवारांची यादी". Archived from the original on 2019-05-25. Retrieved 2024-09-02.
  2. "Shirdi constituency election Results". Archived from the original on 12 నవంబరు 2015. Retrieved 18 నవంబరు 2015.
  3. "Month after revolt by MLAs, 12 Shiv Sena MPs join Eknath Shinde camp". The Economic Times. 2022-07-19. ISSN 0013-0389. Retrieved 2023-05-08.
  4. "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
  5. "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
  6. "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
  7. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.