సత్యానంద్ భోక్తా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యానంద్ భోక్తా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
29 డిసెంబర్ 2019
గవర్నరు ద్రౌపది ముర్ము
రమేష్ బైస్
సీ.పీ. రాధాకృష్ణన్
ముందు రాజ్ పలివార్

జార్ఖండ్ శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 డిసెంబర్ 2019
ముందు జై ప్రకాష్ సింగ్ భోగ్తా
నియోజకవర్గం చత్రా
పదవీ కాలం
2000 – 2009
ముందు జనార్దన్ పాశ్వాన్
తరువాత జనార్దన్ పాశ్వాన్
నియోజకవర్గం చత్రా

వ్యక్తిగత వివరాలు

జననం 2 మే 1972
కారి గ్రామం, చత్రా జిల్లా, జార్ఖండ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ (2019- ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు
తల్లిదండ్రులు జర్నాథ్ భోక్తా, రమణి దేవి
జీవిత భాగస్వామి పర్మా దేవి
సంతానం నలుగురు కుమారులు
నివాసం చత్రా, జార్ఖండ్
వృత్తి రాజకీయ నాయకుడు

సత్యానంద్ భోక్తా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన చత్రా శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కార్మిక & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్యానంద్ భోక్తా బారటైయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి 2000లో చత్రా నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ ఆ తర్వాత 200లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర తాగునీరు, పారిశుధ్యం & వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు. సత్యానంద్ భోక్తా 2014లో జార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతాంత్రిక్) పార్టీలో చేరి 2014 ఎన్నికలలో ఓడిపోయి 2019లో రాష్ట్రీయ జనతా దళ్ పార్టీలో చేరి 2019లో చత్రా నుండి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 29 డిసెంబర్ 2019 నుండి 2 ఫిబ్రవరి 2024 వరకు కార్మిక & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసి ఆ తరువాత చంపై సోరెన్ మంత్రివర్గంలో 6 ఫిబ్రవరి 2024[2] నుండి 3 జూలై 2024 వరకు & 3 జూలై 2024 నుండి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో కార్మిక & నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. NDTV (8 July 2024). "Jharkhand New Cabinet Portfolios Announced. Who Gets What: See Full List". Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  2. "कौन हैं सत्यानंद भोक्ता, जो चंपई सोरेन की सरकार में बने मंत्री? जानें- उनका राजनीतिक सफर" (in హిందీ). 2 February 2024. Archived from the original on 10 July 2024. Retrieved 10 July 2024.
  3. India TV News (8 July 2024). "Full list of ministers with portfolios in Hemant Soren's Cabinet | CHECK" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.