సత్యవ్రత్ చతుర్వేది
Jump to navigation
Jump to search
సత్యవ్రత్ చతుర్వేది | |||
| |||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2012 – 2 ఏప్రిల్ 2018 | |||
తరువాత | రాజమణి పటేల్ | ||
---|---|---|---|
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | ఉమాభారతి | ||
తరువాత | రామకృష్ణ కుస్మారియా | ||
నియోజకవర్గం | ఖజురహో | ||
పదవీ కాలం 1980 – 1984 | |||
ముందు | రఘునాథ్ సింగ్ | ||
తరువాత | శ్యామ్ బిహారీ పాఠక్ | ||
నియోజకవర్గం | చండ్లా | ||
పదవీ కాలం 1993 – 1998 | |||
ముందు | అన్సారీ మహమ్మద్ గని | ||
తరువాత | విజయ్ బహదూర్ సింగ్ బుందేలా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఛతర్‌పూర్ , మధ్యప్రదేశ్ | 1950 జనవరి 13||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | బాబూరామ్ చతుర్వేది, విద్యావతి | ||
జీవిత భాగస్వామి | నీలం చతుర్వేది (m. 1971) | ||
సంతానం | నితిన్ చతుర్వేది, నీతి చతుర్వేది, నిధి చతుర్వేది | ||
పూర్వ విద్యార్థి | సైనిక్ స్కూల్ రేవా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | "బయోడేటా". ఆర్కైవ్, భారత ప్రభుత్వ. Archived from the original on 2018-06-29. Retrieved 2024-08-08. |
సత్యవ్రత్ చతుర్వేది (జననం 13 జనవరి 1950) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, 1999లో ఖజురహో నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
సత్యవ్రత్ చతుర్వేది యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో లోక్‌పాల్ బిల్లుపై సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Economic Times (10 September 2014). "Age row: Won't take up party posts after turning 65, says Cong Rajya Sabha MP Satyavrat Chaturvedi". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ The Times of India (4 March 2018). "Rajya Sabha polls: Will Satyavrat Chaturvedi be lucky third time?". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ The Times of India (20 November 2018). "Expelled from Congress, Satyavrat Chaturvedi says 'thanks'". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
- ↑ The New Indian Express (22 November 2012). "Select Committee report on Lokpal likely in RS on Friday" (in ఇంగ్లీష్). Retrieved 8 August 2024.