సత్పాల్ బ్రహ్మచారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్పాల్ బ్రహ్మచారి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు రమేష్ చందర్ కౌశిక్
నియోజకవర్గం సోనిపట్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-04-25) 1964 ఏప్రిల్ 25 (వయసు 60)
గంగోలి, జింద్ జిల్లా, హర్యానా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు రాధా కృష్ణ బ్రహ్మచారి, చన్నో దేవి
నివాసం థానా రామ్ ఆశ్రమం, కైలాష్ గాలి భూపత్వాలా, హరిద్వార్, ఉత్తరాఖండ్
మూలం [1]

సత్పాల్ బ్రహ్మచారి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్పాల్ బ్రహ్మచారి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2003లో హరిద్వార్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా పని చేసి 2012, 2022లో హరిద్వార్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి మదన్ కౌశిక్ చేతిలో ఓడిపోయాడు. ఆయన మార్చి 2023లో హరిద్వార్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]

సత్పాల్ బ్రహ్మచారి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సోనిపట్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి మోహన్ లాల్ బడోలిపై 21816 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Sonipat". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  2. ThePrint (28 April 2024). "A Jind native & ex-Haridwar mayor, who is Satpal Brahmachari, Congress's pick for Haryana's Sonipat". Retrieved 22 July 2024.
  3. The Times of India (18 May 2024). "'Maharaj ji' Satpal Brahmchari confident in electoral debut against RSS rival". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  4. Amar Ujala (4 June 2024). "Haryana lok sabha election 2024: सोनीपत से सतपाल ब्रह्मचारी 21816 मतों से जीते, इन तीन कारणों से हारे बड़ौली". Archived from the original on 22 July 2024. Retrieved 22 July 2024.
  5. The Hindu (4 June 2024). "Haryana Election Results 2024 highlights: Congress leads in State, AAP leads in one seat" (in Indian English). Retrieved 22 July 2024.