సత్తి గీత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్తి గీత
2016లో అప్పటి భారత రష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ధ్యాన్ చంద్ పురస్కారం అందుకుంటున్న సత్తి గీత
వ్యక్తిగత సమాచారము
జాతీయత భారతదేశం
జననం5 July 1983 (1983-07-05) (age 40)
మార్టేరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం.
నివాసంపాలకొల్లు
ఎత్తు156 cమీ. (5 అ. 1 అం.)
బరువు52 కి.గ్రా. (115 పౌ.)
క్రీడ
క్రీడపరుగుపందెం
College టీమ్‌ఎస్‌వీకేపీ & డా. కేఎస్ రాజు ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, పెనుగొండ

సత్తి గీత (జననం 1983 జూలై 5) ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్. ఆమె 400 మీటర్లలో ప్రత్యేకత కలిగిన స్ప్రింటర్.

గీత 1983 జూలై 5న మార్టేరులో తెలుగు హిందూ సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.

2004 వేసవి ఒలింపిక్స్‌లో గీత తన సహచరులు కె. ఎం. బీనామోల్, చిత్ర కె. సోమన్, రాజ్విందర్ కౌర్లతో కలిసి 4×400 మీటర్ల రిలేలో ఏడవ స్థానంలో నిలిచింది. గీత 2005 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీ పరుగుపందెంలో వ్యక్తిగత అత్యుత్తమ సమయం 51.75 సెకన్లు నమోదు చేసుకోవడంతో పాటు రజత పతకాన్ని కూడా గెలుచుకుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సత్తి_గీత&oldid=4230128" నుండి వెలికితీశారు