సజ్జలు
Jump to navigation
Jump to search
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
సజ్జలు | |
---|---|
U.S. pearl millet hybrid for grain | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | |
Species: | P. glaucum
|
Binomial name | |
Pennisetum glaucum | |
Synonyms | |
Pennisetum americanum (L.) Leeke |
సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (Millet). వీటిని గంటెలు అని కూడా వ్యవహరిస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.
భారత్ లో సజ్జలకు గల పేర్లు
[మార్చు]- కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ, పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).