సకల గుణాభి రామ
స్వరూపం
సకల గుణాభి రామ | |
---|---|
దర్శకత్వం | వెలిగొండ శ్రీనివాస్ |
రచన | వెలిగొండ శ్రీనివాస్ |
నిర్మాత | సంజీవ రెడ్డి |
తారాగణం | |
ఛాయాగ్రహణం | నళిని కాంత్ కొండపల్లి |
కూర్పు | వెంకట్ |
సంగీతం | అనుదీప్ దేవ్ |
నిర్మాణ సంస్థ | ఈఐపిఎల్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సకల గుణాభి రామ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా.[1] ఈఐపిఎల్ బ్యానర్‌పై సంజీవ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు.వీజే సన్నీ, శ్రీతేజ్, అషిమా నర్వాల్, తరుణీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను 2021 ఆగష్టు 17న విడుదల చేయగా,[2] ట్రైలర్‌ను 2022 ఫిబ్రవరి 6న దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్‌లు విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- వీజే సన్నీ[4]
- శ్రీతేజ్
- అషిమా నర్వాల్
- తరుణీ సింగ్
- సరయూ
- చమ్మక్ చంద్ర
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఈఐపిఎల్
- నిర్మాత: సంజీవ రెడ్డి
- కథ, దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్
- సంగీతం: అనుదీప్ దేవ్
- సినిమాటోగ్రఫీ: నళిని కాంత్ కొండపల్లి
- ఎడిటర్: వెంకట్
- స్క్రీన్‌ప్లే: బాను, నందు
- కో-డైరెక్టర్ : దీపక్
- కాస్ట్యూమ్ డిజైనర్లు : శ్రావణి భాషిత
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (6 February 2022). "భార్యాభర్తల ప్రేమకథ". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
- ↑ Namasthe Telangana (16 August 2021). "సకల గుణాభి రాముడు". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
- ↑ Mana Telangana (5 February 2022). "'సకల గుణాభి రామ' ట్రైలర్ బాగుంది". Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
- ↑ TV9 Telugu (16 August 2021). "యాంకర్ సన్నీ హీరోగా సకల గుణాభి రామ మూవీ." Archived from the original on 7 February 2022. Retrieved 7 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)