సంసారం ఓ సంగీతం
స్వరూపం
సంసారం ఓ సంగీతం (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | రేలంగి నరసింహారావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్, విజయశాంతి, శరత్ బాబు |
సంగీతం | పుహళేంది |
నిర్మాణ సంస్థ | నవత ఆర్ట్స్ |
భాష | తెలుగు |
సంసారం ఓ సంగీతం 1986 జూన్ 14న విడుదలైన తెలుగు సినిమా. నవతా ఆర్ట్స్ బ్యానర్ కింద ఎన్.కృష్ణంరాజు నిర్మించిన ఈ సినిమాకు రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, విజయశాంతి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పుహళేంది సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- చంద్ర మోహన్,
- విజయ శాంతి,
- శరత్ బాబు,
- రాజేష్,
- పూర్ణిమ,
- స్వప్న,
- నిర్మల,
- శుభ,
- సుత్తి వేలు,
- గరగ,
- విజయ బాల,
- సత్తి బాబు,
- గోపరాజు,
- వంగ అప్పారావు,
- చిలక రాధ,
- చైతన్య
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ: నవత యూనిట్
- డైలాగ్స్: సత్యానంద్
- సాహిత్యం: వేటూరి, సి.నారాయణ రెడ్డి
- సంగీతం: పుగలేంది
- సినిమాటోగ్రఫీ: బి. కోటేశ్వరరావు
- ఎడిటింగ్: గౌతం రాజు
- కళ: సూరపనేని కళాధర్
- కొరియోగ్రఫీ: శివ సుబ్రహ్మణ్యం
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.అచ్యుత రామరాజు
- నిర్మాత: ఎన్.కృష్ణం రాజు
- దర్శకుడు: రేలంగి నరసింహారావు
- బ్యానర్: నవత ఆర్ట్స్
పాటలు
[మార్చు]- ఇందరు మనషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు - పి. సుశీల - రచన: వేటూరి
- ఏడడుగులు నడచినా ఏడు జన్మలెత్తినా సరిగమపదని - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
- నిన్ను తలస్తూఉంటె మది పిలుస్తూ ఉంటె నాలోన - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: ఎన్. కృష్ణంరాజు
- నువ్వు ఇంటు నేను ఈజీకొల్టు నూరేళ్ళు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
- వయసా ఇది నా తొలి వందనం వలపల్లె రావే నాకీదినం - వాణి జయరాం కోరస్ - రచన: వేటూరి
- సంసారం ఓ సంగీతం ( శ్రీర్షిక గీతం ) - బృందం
- సిగ్గులొచ్చిన వేళా చీమ కుట్టిన వేళా - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
మూలాలు
[మార్చు]- ↑ "Samsaram O Sangeetham (1986)". Indiancine.ma. Retrieved 2023-01-18.