Jump to content

సంపూర్ణ రామాయణం (1959 సినిమా)

వికీపీడియా నుండి
సంపూర్ణ రామాయణం
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.సోము
తారాగణం ఎన్.టి.రామారావు,
పద్మిని,
శివాజీ గణేశన్,
టి.కె.భగవతి
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన ఆరుద్ర
సంభాషణలు ఆరుద్ర
కళ టి.విజయరంగం
నిర్మాణ సంస్థ ఎం.ఎ.వి.పిక్చర్స్
భాష తెలుగు

సంపూర్ణ రామాయణం ఎం.ఏ.వి. పిక్చర్స్ బ్యానర్‌పై కె.సోము దర్శకత్వంలో 1959లో విడుదలైన డబ్బింగ్ సినిమా. ఇదే పేరుతో 1958లో వెలువడిన తమిళ సినిమా దీనికి మూలం. ఈ సినిమాలో శివాజీ గణేశన్ తొలిసారిగా ఒక పౌరాణిక పాత్ర ధరించాడు.

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కె. సోము
  • సంగీతం: కె.వి. మహాదేవన్
  • మాటలు పాటలు: ఆరుద్ర
  • ఛాయాగ్రహణం: వి.కె.గోపన్న
  • కూర్పు: టి.విజయరంగం
  • నిర్మాత: ఎం.ఎ.వేణు

తారాగణం

[మార్చు]
  • ఎన్.టి.రామారావు - రాముడు
  • పద్మిని - సీత
  • శివాజీ గణేశన్ - భరతుడు
  • పి.వి.నరసింహ భారతి - లక్ష్మణుడు
  • టి.కె.భగవతి - రావణుడు
  • నాగయ్య - దశరథుడు
  • పుష్పవల్లి - కౌసల్య
  • జి.వరలక్ష్మి - కైకేయి
  • ఎస్.డి.సుబ్బులక్ష్మి - సుమిత్ర
  • సంధ్య - మండోదరి
  • వి.కె.రామస్వామి - గుహుడు
  • ఎం.ఎన్.రాజం - శూర్పణఖ

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. అఖిల జగముల ...సంతతి లేదని చింత - మాధవపెద్ది,సరోజిని,కె. జమునారాణి బృందం
  2. అన్నవు పితృస్వామియై నను ఓదార్చు (పద్యం) - మల్లిక్
  3. అభయము దయచేయు మాచాలవాస శుభ పాదమ్ము నమ్మినాను - మల్లిక్
  4. అత్రి మునీంద్రుడు ఆ మహనీయుల ఆతిధ్య మోసగి - ఎన్.జి. కృష్ణన్
  5. చక్కని లంకా నగరం మారుతి జ్వాలా తోరణము - మల్లిక్
  6. తపోనిధి విశ్వామిత్రుని వెనుక.. పుట్టుకనుండి భోగము లొంది - మల్లిక్
  7. నీతి వెలసెను శాంతి తనరారు భీతి ఎచ్చటను - పిఠాపురం బృందం
  8. పాదుకలే కొలిచేము సంతతము భూప్రజానీకము పూజించు - మల్లిక్, పి.బి. శ్రీనివాస్ బృందం
  9. పోనేల రసికా పోనేల వలచితిని పరికించితిని పులకింతు - జిక్కి
  10. శబరి శ్రీరాముని సంసేవించి కపిరాజు సుగ్రీవ - ఎన్.జి. కృష్ణన్ బృందం
  11. శ్రీరామచంద్రుని పట్టాభిషేక - మాధవపెద్ది,మల్లిక్,పిఠాపురం,సరోజిని,కె. జమునారాణి
  12. హంసల్లె నావయే అయ్యాను రాముని అద్దరి చేర్చు - ఎన్.జి. కృష్ణన్, కె. జమునారాణి బృందం

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "స౦పూర్ణ రామాయణ౦ - 1959 (డబ్బింగ్)". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 23 మార్చి 2020. Retrieved 23 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)