Jump to content

సంజీవ మటండూర్

వికీపీడియా నుండి
సంజీవ మటండూర్

పదవీ కాలం
2023 మే 15 – 2023 మే 13
ముందు శకుంతల టి.శెట్టి
తరువాత అశోక్ కుమార్ రాయ్
నియోజకవర్గం పుత్తూరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
వృత్తి రాజకీయ నాయకుడు

సంజీవ మటండూర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

సంజీవ మటండూర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 శాసనసభ ఎన్నికలలో పుత్తూరు శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి శకుంతల టి. శెట్టి చేతిలో 4,289 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. శకుంతల టి. శెట్టికు 66,345 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సంజీవ మటందూర్ కు 62,056 ఓట్లు వచ్చాయి. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐఎన్‌సీ అభ్యర్థి శకుంతల టి. శెట్టిపై 19,477 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] సంజీవ మటందూర్ 90,073 ఓట్లతో విజేతగా నిలవగా, శకుంతల టి. శెట్టి 70,596 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "In Dakshina Kannada, BJP fields 3 new faces, denies ticket to 6-time MLA for Karnataka polls" (in ఇంగ్లీష్). Deccan Herald. 12 April 2023. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.
  2. "District BJP to supportanti-Yettinahole Yatre" (in Indian English). The Hindu. 7 December 2016. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Puttur Constituency Election Results 2023". The Times of India. 5 May 2023. Archived from the original on 29 March 2025. Retrieved 29 March 2025.