సంజయ్ కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజయ్ కపూర్
2016లో సంజయ్ కపూర్
జననం (1965-10-17) 1965 అక్టోబరు 17 (వయసు 59)[1]
ముంబాయి, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటుడు, సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1995 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి
మహీప్ సంధు
(m. 1997)
పిల్లలు2, శనయ కపూర్, జహాన్ కపూర్
తల్లిదండ్రులునిర్మల్ కపూర్, సురీందర్ కపూర్
బంధువులుబోనీ కపూర్, అనిల్ కపూర్, రీనా మార్వా (తోబుట్టువులు)
సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ క‌పూర్, మోహిత్ మార్వా, హర్షవర్ధన్ కపూర్, రియా కపూర్ (తోబుట్టువుల పిల్లలు)
పృథ్వీరాజ్ కపూర్
తన భార్య మహీప్ సంధుతో సంజయ్ కపూర్

సంజయ్ సురీందర్ కపూర్ (జననం 1965 అక్టోబరు 17)[2][3] ఒక భారతీయ నటుడు, చలనచిత్ర నిర్మాత. ఆయన హిందీ సినిమా, భారతీయ టెలివిజన్, వెబ్ సిరీస్‌లలో పనిచేస్తున్నాడు.[4] ఆయన సంజయ్ కపూర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, దర్శకుడు కూడా.[5][6]

ప్రారంభ జీవితం

[మార్చు]

నిర్మల్ కపూర్, చిత్ర నిర్మాత సురీందర్ కపూర్‌లకు సంజయ్ కపూర్ జన్మించాడు. ఆయనకి ఇద్దరు సోదరులు బోనీ కపూర్, అనిల్ కపూర్, ఒక సోదరి రీనా మార్వా ఉన్నారు.[7] నటులు సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, మోహిత్ మార్వా, హర్షవర్ధన్ కపూర్, చిత్ర నిర్మాత రియా కపూర్ ఆయన తోబుట్టువుల పిల్లలు. పృథ్వీరాజ్ కపూర్ కూడా ఆయనకు దూరపు బంధువే.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మాజీ నటి మహీప్ సంధును 1997లో సంజయ్ కపూర్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు శనయ కపూర్, జహాన్ కపూర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.[8] శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ధర్మ ప్రొడక్షన్స్ 'బేధడక్'తో అతని కుమార్తె శనయ కపూర్ నటిగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
Year Movie Name Role Notes
1995 ప్రేమ్ శంతను/సంజయ్ వర్మ
రాజా రాజా పతంగ్వాలా
కర్తవ్య కరణ్ సింగ్
1996 బెకబు రాజా వర్మ
1997 మొహబ్బత్ గౌరవ్ ఎం. కపూర్
ఔజార్ యశ్ ఠాకూర్
జమీర్: ది అవేకెనింగ్ ఆఫ్ ఎ సోల్ కిషన్
మేరే సప్నో కీ రాణి విజయ్ కుమార్
1999 సిర్ఫ్ తుమ్ దీపక్
2001 చుపా రుస్తం: మ్యూజికల్ థ్రిల్లర్ రాజా/ నిర్మల్ ఫాదర్ కుమార్ రాజా
2002 కోయి మేరే దిల్ సే పూచే దుష్యంత్
సోచ్ రాజ్ మాథ్యూస్
శక్తి: ది పవర్ శేఖర్
2003 ఖయామత్: సిటీ అండర్ థ్రెట్ అబ్బాస్ రమణి
దర్నా మన హై సంజయ్
కల్ హో నా హో అభయ్
LOC కార్గిల్ మేజర్ దీపక్ రాంపాల్, 17 JAT
2004 జాగో శ్రీకాంత్
జూలీ రోహన్
2005 అంజానే - ది అన్ నోన్ ఆదిత్య మల్హోత్రా
2006 Unns: లవ్...ఫర్ ఎవర్ రాహుల్ మల్హోత్రా
2007 దోష్
ఓం శాంతి ఓం అతనే
2009 లక్ బై ఛాన్స్ రంజిత్ రోలీ
కిర్కిట్ I.M. రోమియో
2010 ప్రిన్స్ సీబీఐ ఆఫీసర్ అలీఖాన్
2014 కహిన్ హై మేరా ప్యార్ రాహుల్ కపూర్
2015 షాందర్
ముంబై - ది గ్యాంగ్‌స్టర్
2017 ముబారకన్ అవతార్ సింగ్ బజ్వా అతిధి పాత్ర
2018 లస్ట్ స్టోరీస్ సల్మాన్ ఆంథాలజీ సినిమా
2019 సీతారామ కళ్యాణ్ డాక్టర్ శంకర్ కన్నడ సినిమా
మిషన్ మంగళ్ సునీల్ షిండే సపోర్టింగ్ రోల్
ది జోయా ఫ్యాక్టర్ విజయేంద్ర సింగ్ సోలంకి
ఫామ్‌జామ్ వెబ్ సిరీస్
2020 స్లీపింగ్ పార్టనర్ షార్ట్ ఫిల్మ్

టెలివిజన్

[మార్చు]
Year Title Role Notes
2003–2004 కరిష్మా - ది మిరాకిల్స్ ఆఫ్ డెస్టినీ అమర్ పునరావృత పాత్ర
2017–2018 దిల్ సంభాల్ జా జరా అనంత్ మాధుర్ ప్రధాన పాత్ర
2020 ఫ్యాషన్ స్ట్రీట్ సంజయ్ ఠాకూర్ ప్రధాన పాత్ర
2020–present ది గాన్ గేమ్ రాజీవ్ గుజ్రాల్ Voot మినిసిరీస్
2021 ది లాస్ట్ అవర్[9] డీసీపీ అరూప్ సింగ్ అమెజాన్ ప్రైమ్ సిరీస్
2022 ది ఫేమ్ గేమ్[10] నిఖిల్ మోర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్

నిర్మాతగా

[మార్చు]
Year Movie
2009 క్యా టైమ్ హై యార్
2014 తేవర్

మూలాలు

[మార్చు]
  1. "Here's how Sanjay Kapoor celebrated his 52nd birthday". Mid-Day. 18 October 2017. Archived from the original on 12 June 2018. Retrieved 9 June 2018.
  2. "Here's how Sanjay Kapoor celebrated his 52nd birthday". Mid-Day. 18 October 2017. Archived from the original on 12 June 2018. Retrieved 9 June 2018.
  3. "Sanjay Kapoor". Times of India. Archived from the original on 12 December 2018. Retrieved 9 June 2018.
  4. "I have not become a producer to promote my career as an actor: Sanjay Kapoor". Daily News and Analysis. 14 March 2014. Archived from the original on 12 June 2018. Retrieved 9 June 2018.
  5. "Sanjay Kapoor: "The reaction to 'Dil Sambhal Jaa Zara' has been heartwarming"". Biz Asia. 12 November 2017. Archived from the original on 4 January 2018. Retrieved 3 January 2018.
  6. "Sanjay Kapoor: I have got everything in my life late". The Times of India. 27 December 2014. Archived from the original on 10 June 2017. Retrieved 2 August 2017.
  7. "Equation between Kapoor brothers Anil, Boney and Sanjay going from bad to worse?". Deccan Chronicle. 14 November 2017. Archived from the original on 11 June 2018. Retrieved 9 June 2018.
  8. "Shanaya Kapoor: Here's The Future Star Kid to Watch Out For". News 18. 28 July 2017. Archived from the original on 12 June 2018. Retrieved 9 June 2018.
  9. "The Last Hour". IMDb.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Finding Anamika Release Date and Time, Cast, Trailer and When is It Coming out? - indvox" (in అమెరికన్ ఇంగ్లీష్). 15 March 2021. Archived from the original on 10 డిసెంబరు 2022. Retrieved 15 March 2021.