సంజన సంఘి
స్వరూపం
సంజన సంఘి | |
---|---|
జననం | |
విద్యాసంస్థ | లేడీ శ్రీ రామ్ కాలేజీ, ఢిల్లీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
సంజన సంఘి (జననం 2 సెప్టెంబర్ 1996) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి. ఆమె 2011లో రాక్‌స్టార్ సినిమాతో బాల నటిగా సినీరంగంలోకి తర్వాత బార్ బార్ దేఖో, హిందీ మీడియం, ఫుక్రే రిటర్న్స్‌లో సహాయక పాత్రల్లో నటించింది.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]సంజన సంఘి 2 సెప్టెంబర్ 1996న ఢిల్లీలో సందీప్ సంఘీ, షాగున్ దంపతులకు జన్మించింది.[2] ఆమె ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో పాఠశాలలో ప్రాధమిక విద్యను పూర్తి చేసి 2017లో ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ నుండి జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[3]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు | మూలాలు |
---|---|---|---|---|
2011 | రాక్ స్టార్ | మాండీ కౌల్ | అతిధి పాత్ర | [4] |
2016 | బార్ బార్ దేఖో | విద్యార్థి | ||
2017 | హిందీ మీడియం | యంగ్ మీటా | [5] | |
ఫుక్రే రిటర్న్స్ | కట్టి | [6] | ||
2020 | దిల్ బేచారా | కిజీ బసు | [7] | |
2022 | ఉల్జే హ్యూ | రసిక | షార్ట్ ఫిల్మ్ | [8] |
2022 | రాష్ట్ర కవచ్ ఓం | కావ్య శర్మ | [9] | |
2023 | ధక్ ధక్ | చిత్రీకరణ | [10] |
మ్యూజిక్ వీడియోస్
[మార్చు]సంవత్సరం | పేరు | గాయకుడు | మూలాలు |
---|---|---|---|
2020 | నెవెర్ సే గుడ్ బై | ఏ.ఆర్ అమీన్ | [11] |
2021 | మెహందీ వాలే హాత్ | గురు రంధవా | [12] |
మూలాలు
[మార్చు]- ↑ Dubey, Rachana (20 September 2019). "How Sanjana Sanghi overcame her fears..." The Times of India. Retrieved 6 July 2020.
- ↑ "Sanjana Sanghi's Delhi diaries in pics: Chhole bhature at Bengali Market, momos from Amar Colony". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-04-05. Retrieved 2021-06-19.
- ↑ "In Pictures: Meet Sanjana Sanghi, Sushant Singh Rajput's leading lady of 'The Fault in Our Stars' remake". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 6 July 2020.
- ↑ "Sanjana Sanghi recalls being a part of 'Rockstar'". Telangana Today. 10 July 2020. Retrieved 18 July 2020.
- ↑ "Before Dil Bechara, did you spot Sanjana Sanghi in Hindi Medium and Fukrey Returns?". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-07-23. Retrieved 2021-11-13.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "All the movies of Sanjana Sanghi before Dil Bechara". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-24. Retrieved 2021-11-13.
- ↑ ""Let's Not Make It About The Size Of The Screen:" Dil Bechara Actress Sanjana Sanghi On Film's Online Release". NDTV. 26 June 2020. Retrieved 18 July 2020.
- ↑ "Uljhe Hue Trailer: Sanjana Sanghi, Abhay Verma starrer explores modern day love; to release on February 11". Pinkvilla (in ఇంగ్లీష్). 8 February 2022. Archived from the original on 16 మే 2022. Retrieved 16 May 2022.
- ↑ "Aditya Roy Kapur, Sanjana Sanghi begin filming Om - The Battle Within". Outlook India. 3 December 2020. Retrieved 3 December 2020.
- ↑ "'Dhak Dhak': Fatima Sana Shaikh, Ratna Pathak Shah, Dia Mirza and Sanjana Sanghi promise a ride of a lifetime". Times Of India. 16 May 2022.
- ↑ "Dil Bechara Song Never Say Goodbye: A Final Farewell To Sushant Singh Rajput". NDTV.com. Retrieved 2022-06-24.
- ↑ "Mehendi Wale Haath: Guru Randhawa tugs at the heartstring with his first song of 2021 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-02.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సంజన సంఘి పేజీ