షేర్ సింగ్ ఘుబయా
స్వరూపం
షేర్ సింగ్ ఘుబాయా (జననం 10 జూన్ 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 & 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ferozepur MP Sher Singh Ghubaya joins Congress a day after quitting Shiromani Akali Dal". The Times of India. 5 March 2019. Retrieved 5 March 2019.
- ↑ https://results.eci.gov.in/PcResultGenJune2024/candidateswise-S1910.htm [bare URL]
- ↑ "Social activists back anti-graft mission". Times of India. 24 August 2011. Retrieved 17 May 2016.
- ↑ "Rapid rise, low profile". Pawan Sharma and Gaurav Sagar Bhaskar. Hindustan Times. 17 February 2014. Retrieved 17 May 2016.