షాలిని పాండే
స్వరూపం
షాలిని పాండే | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | చలనచిత్ర నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2016–ప్రస్తుతం |
షాలిని పాండే భారతీయ చలనచిత్ర నటి. 2017లో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది.[1][2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న షాలిని పాండే, అర్జున్ రెడ్డి అనే తెలుగు చలనచిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ప్రస్తుతం 100% కాదల్, మహానటి చిత్రాలలో నటించింది.
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2017 | అర్జున్ రెడ్డి | ప్రీతి శెట్టి | తెలుగు | |
2018 | మేరి నిమ్ము | నిమ్ము స్నేహితురాలు | హిందీ | అతిధి పాత్ర |
మహానటి | వి.ఎన్. జానకి | తెలుగు మళయాలం తమిళం |
||
2019 | ఎన్.టి.ఆర్. కథానాయకుడు | షావుకారు జానకి | తెలుగు | |
118 | మేఘ | తెలుగు | ||
100% కాదల్ | మహాలక్ష్మి | తమిళం | ||
గోరిల్ల | ఝాన్సీ | తమిళం | చిత్రీకరణ | |
ఇద్దరి లోకం ఒకటే | వర్ష | తెలుగు | ||
2020 | బాంఫడ్ | నీలం | హిందీ | |
నిశ్శబ్దం | సొనాలి | తెలుగు | ద్విభాషా చిత్రం | |
సైలెన్స్ | తమిళం | |||
2021 | జయేశ్ భాయ్ జోర్దార్ | కింజల్ అజ్మెరా | హిందీ | |
మహారాజ |
లఘు చిత్రాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2020 | ద్వంద్ | ప్రధాన పాత్ర | హిందీ | [3] |
Television
[మార్చు]సంవత్సరం | పేరు | భాష | చానల్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2016 | మన్ మే హై విష్వాస్ | హిందీ | Sony Television | |
2017 | క్రైం పాట్రొల్ | హిందీ | Sony Television |
Web series
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్రపేరు | భాష | నెట్‌వర్క్ | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2018 | గందీ బాత్ | జాన్వి | హిందీ | ZEE5 | adult movie |
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి (25 August 2017). "'అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ". Retrieved 1 March 2018.
- ↑ Deccan Chronicle, Entertainment, Tollywood (12 August 2017). "Shalini Pandey: Driven by passion". Panita Jonnalagadda. Retrieved 1 March 2018.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Shalini Panday Shines In The Short Film Dwand - Bollywood Galiyara". Bollywood Galiyara (in ఇంగ్లీష్). 17 December 2020. Archived from the original on 17 డిసెంబరు 2020. Retrieved 18 December 2020.