షామిన్ మన్నన్
స్వరూపం
షామిన్ మన్నన్ | |
---|---|
జననం | దిబ్రూఘర్, అస్సాం, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
షామిన్ మన్నన్, అస్సామీ సినిమా నటి.[1] కలర్స్ ఛానెల్‌లో వచ్చిన సంస్కార్ అనే కార్యక్రమంలో భూమి పాత్రలో నటించినందుకు ప్రసిద్ధి పొందింది.[2][3][4] షామిన్ ఇండియన్ టెలీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫ్రెష్ న్యూ ఫేస్ (ఫిమేల్) కొరకు నామినేట్ కూడా చేయబడింది.
జననం
[మార్చు]షామిన్ అస్సాం రాష్ట్రంలోని దిబ్రూఘర్ గ్రామంలో జన్మించింది.[5] షామిన్ చెల్లెలు తమన్నా మన్నన్ కూడా స్టార్ ప్లస్[6] వచ్చిన నాజర్‌లో నైనా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.
వృత్తిరంగం
[మార్చు]డాబర్ గులాబారి రోజ్ వాటర్, సోనీ ఎరిక్సన్, పాలీక్రోల్ సిరప్, మెక్‌డొనాల్డ్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్‌ల కోసం షామిన్ అనేక టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.[7] కలర్స్ టీవీ ఛానల్ లో వచ్చిన సంస్కార్ - ధరోహర్ అప్నో కి అనే సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది.
వెబ్
[మార్చు]శీర్షిక | ఛానెల్ | ఇతర వివరాలు |
---|---|---|
అంజాన్: రూరల్ మైథాస్ | నెట్‌ఫ్లిక్స్ | ప్రధాన పాత్ర |
ఖడే హై తేరీ రాహోన్ మే | హాట్‌స్టార్ | ప్రధాన పాత్ర |
టెలివిజన్
[మార్చు]శీర్షిక | ఛానల్ | ఇతర వివరాలు |
---|---|---|
బానూ మెయిన్ తేరీ దుల్హన్ | జీ టీవీ | సహాయ పాత్ర |
మాత్ పితాః కే చార్నోన్ మే స్వర్గ్ | కలర్స్ టీవీ | ప్రతినాయిక |
సంస్కార్ - ధరోహర్ అప్నో కి | కలర్స్ టీవీ | ప్రధాన పాత్ర |
రామ్ ప్యారే సిర్ఫ్ హుమారే | జీ టీవీ | ప్రధాన పాత్ర |
యే హై ఆషికీ | బిందాస్ | ప్రధాన పాత్ర |
ప్యార్ తునే క్యా కియా | జింగ్ టీవీ | ప్రధాన పాత్ర |
ఖిడ్కి | సబ్ టీవీ | ప్రధాన పాత్ర |
ఎంటివి బిగ్ ఎఫ్ | ఎంటివి | ప్రధాన పాత్ర |
కసమ్ తేరే ప్యార్ కీ | రంగులు | ప్రతినాయిక |
మూలాలు
[మార్చు]- ↑ "Shamin Mannan, who will soon be seen as Koyal in 'Ram Pyaare Sirf Humare', talks about her character in the show | TV - Times of India Videos". The Times of India.
- ↑ "Shamin Mannan teases cyberspace with her sultry pictures".
- ↑ "'Sanskaar - Dharohar Apnon Ki' TV serial on Colors TV". Official Website for Colors TV. Archived from the original on 29 April 2013. Retrieved 2022-02-10.
- ↑ "Shamin sheds her 'bahu' avatar in new photo shoot - Times of India". The Times of India.
- ↑ "I pursued acting against my parents' wishes: Shamim Mannan - Times of India". The Times of India.
- ↑ http://timesofindia.indiatimes.com/tv/news/hindi/my-sister-is-my-bestie-shamin-mannan/articleshow/60902545.cms
- ↑ "Web Reference by Anupam Kher's acting school - Actor Prepares". Archived from the original on 2016-03-04. Retrieved 2022-02-10.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో షామిన్ మన్నన్ పేజీ