షమితా శెట్టి
స్వరూపం
షమితా శెట్టి | |
---|---|
జననం | |
వృత్తి | నటి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2000–2011 |
షమితా శెట్టి భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త.[1] ఈవిడ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోదరి. ఆకాష్ నటి౦చిన పిలిస్తే పలుకుతా చిత్ర౦తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]షమితా శెట్టి 1979, ఫిబ్రవరి 2న సురేంద్ర, సునంద దంపతులకు ముంబై లోని చెంబుర్లో జన్మించింది. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిప్లొమా పూర్తిచేసింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | చిత్రంపేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2000 | మొహబ్బతిన్ | ఇషికా | హిందీ | ఇఫా ఉత్తమ నూతన నటి |
2002 | సాతియా | హిందీ | ప్రత్యేక పాట (చోరి పే చోరి) | |
రాజ్జియం | పూజ కార్తికేయన్ | తమిళం | ||
మేరే యార్ కి షాది హై | హిందీ | ప్రత్యేక పాట (శరార శరార) | ||
2003 | పిలిస్తే పలుకుతా | శాంతి | తెలుగు | మొదటి తెలుగు సినిమా |
2004 | వాజా: ఏ రీజన్ టూ కిల్ | ఇషితా సింఘానియా | హిందీ | |
అగ్నిపంఖ్ | అంజన | హిందీ | ||
2005 | ఫరేబ్ | రియా ఎ. సింఘానియా | హిందీ | |
జేహెర్ | సోనియా మెహ్రా | హిందీ | ||
బేవాఫా | పల్లవి అరోరా | హిందీ | ||
2006 | మొహబత్ హో గయి హై తుమ్సే | మేఘ | హిందీ | |
2007 | క్యాష్ | శనయారావు | హిందీ | |
హెయ్ బేబి | హిందీ | ప్రత్యేక పాట (హెయ్ బేబి) | ||
హరి పుత్తర్: ఏ కామెడి ఆఫ్ టెర్రర్స్ | డ్యాన్సర్ / సింగర్ | హిందీ | ప్రత్యేక పాత్ర | |
2008 | నాన్ అవల్ అదు | గీత | తమిళం | తెలుగు (అది ఒక ఇదిలే) |
టెలివిజన్
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ టాలీవుడ్ ఫోటో ప్రొఫెల్. "సమితా శెట్టి , Shamita Shetty". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 18 మార్చి 2017. Retrieved 10 June 2017.
- ↑ నవతెలంగాణ. "నటి షమితా శెట్టి ముక్కుకు ఫ్రాక్చర్". Retrieved 10 June 2017.
- ↑ తెలుగుపీపుల్.కాం. "'బిగ్ బాస్'కు షమిత గుడ్ బై". www.telugupeople.com. Archived from the original on 15 ఫిబ్రవరి 2010. Retrieved 10 June 2017.