శ్లోక - సంస్కృత చిత్రం
శ్లోక - సంస్కృత చిత్రం (2024 తెలుగు, సంస్కృతo సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | జనార్ధన మహర్షి |
నిర్మాణం | కె. శ్రావణి & కె. శర్వాణి |
రచన | జనార్ధన మహర్షి |
తారాగణం | రాగిణి ద్వివేది |
సంగీతం | జనార్ధన మహర్షి |
నిర్మాణ సంస్థ | సర్వేజనా సుఖినోభవంతు ఫిల్మ్స్ |
భాష | తెలుగు, సంస్కృతo |
జనార్ధన మహర్షి శ్లోక అనేది 2024 తెలుగు-సంస్కృత భాషల భారతీయ చిత్రం, దీనిని జనార్ధన మహర్షి నిర్మించారు, దర్శకత్వం వహించారు, స్వరపరిచారు మరియు రాశారు.
దీనిని సర్వేజనా సుఖినోభవంతు ఫిల్మ్స్ బ్యానర్‌పై కె. శ్రావణి & కె. శర్వాణి కలిసి నిర్మించారు. ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేష్ సమర్పిస్తున్నారు.
ప్రఖ్యాత నటి రాగిణి ద్వివేది ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు, వివిధ కళాకారుల మద్దతు ఉన్న తారాగణంతో పాటు నటించారు.
కథ
[మార్చు]శ్లోక ఒక ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, ఆమె జీవితంలో వరుసగా వ్యక్తిగత నష్టాలు సంభవించిన తర్వాత శోకం లో ఉన్న ఆమె శ్మశానంతో జరిగే సంభాషణలే ఈ శ్లోక.
నటవర్గం
[మార్చు]- గురుదత్
- వజ్రేశ్వరి కుమార్
- సందీప్ మలానీ
- ఓషో భరత్
- వి.వి. రాజు
- కె. ఆదిత్య
- ఫణి
- తనికెళ్ళ ధూర్జటి
- కాంచన గంగ
- ఇషా కిషన్
సాంకేతికవర్గం
[మార్చు]- జనార్ధన మహర్షి- దర్శకుడు
- జనార్ధన మహర్షి- సంగీతం
- జనార్ధన మహర్షి - కథ
- శివ మల్లాల - సినిమాటోగ్రాఫర్
- శ్యామ్ వాడవల్లి - ఎడిటర్
- R.V. శివ సుబ్రహ్మణ్యం - కో-డైరెక్టర్
- తేజా ASGK - సౌండ్ డిజైనర్ & మిక్సర్
- సాయి రాఘవ - మ్యూజిక్ ప్రోగ్రామర్
- TNL శాస్త్రి - ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్
- మర్యాద నవీన్ - అసోసియేట్ డైరెక్టర్
- నవీన్ కుమార్. ఎస్ - అసోసియేట్ డైరెక్టర్
- సుబ్రహ్మణ్యం - M - DI & VFX
- శ్రీరామ్ మూర్తి మల్లాల - PRO
- నిమిష్ ధాగే - అసోసియేట్ సౌండ్ డిజైనర్
- పవన్ & గణేష్ - కెమెరా అసిస్టెంట్లు
- ఇషా కిషన్ & రాహుల్ మనోహర - ఆర్ట్ అసోసియేట్స్
- నైనా అరోరా - కాస్ట్యూమ్ డిజైనర్ & స్టైలిస్ట్ (రాగిణి ద్వివేది)
- కె. సురేష్ & ప్రయాష్ ప్రసాద్ - ప్రొడక్షన్ అసోసియేట్స్
మూలాలు
[మార్చు]Janardhana, Maharshi. "Sloka film website".
The Hindu article: Director Janardhan Maharshi unveils the first look of Sanskrit film ‘Shloka’
Times now news article: Ragini Dwivedi Announces Her Debut Sanskrit Film ‘Sloka’
Hans India: First Look of Sanskrit Film 'Shloka' to be Unveiled on Teacher's Day
Times of India: Ragini Dwivedi goes soul-searching across India’s graveyards for Sanskrit film
Femina: Ragini Dwivedi to mark her debut into Sanskrit Cinema with philosophical drama film 'Sloka'