శ్రేయా నారాయణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రేయా నారాయణ్
శ్రేయా నారాయణ్
జననం (1985-02-22) 1985 ఫిబ్రవరి 22 (వయసు 39)
ఇతర పేర్లుశ్రేయా నారాయణ్
వృత్తినటి, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2009–ప్రస్తుతం

శ్రేయా నారాయణ్ (జననం 1985 ఫిబ్రవరి 22), ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, రచయిత్రి కూడా.[1] ఆమె భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మునిమనువరాలు. "పార్ట్ టైమ్ జాబ్" అనే షార్ట్ ఫిల్మ్‌లో ఆమె తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది.[2]

ప్రకాష్ ఝాతో కలిసి బీహార్‌లోని కోసి నది వరద బాధితుల సహాయ చర్యల్లో ఆమె పాల్గొని సామాజిక కార్యకర్తగా గుర్తింపుపొందింది. 'యాన్ ఎకనామిక్ మోడల్ ఆఫ్ బాలీవుడ్' అనే మూడు భాగాల ఆర్థిక నమూనా కథనం రాసిన ఆమె భారతీయ ఆర్థికవేత్తల ప్రశంసలందుకుంది.[3][4][5]

కెరీర్

[మార్చు]

శ్రేయా ఇండియన్ ఎకనామిస్ట్ (Indian Economist)లో "యాన్ ఎకనామిక్ మోడల్ ఆఫ్ బాలీవుడ్" పై 3 భాగాల వ్యాసం రాసింది.[6][7][8]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2009 ఏక్ దస్తక్
2009 నాక్ అవుట్
2010 కుచ్ కరియే అంకిత శర్మ
2010 రజనీతి విలేకరిగా అతిథి పాత్ర
2011 తను వెడ్స్ మను అతిథి పాత్ర
2011 సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ మహువా
2011 రాక్ స్టార్ జోర్డాన్ సోదరి
2012 ప్రేమ్ మయీ పాయల్
2014 సామ్రాట్ & కో దివ్య సింగ్
2014 సూపర్ నాని అష్ట.
2016 లాల్ రంగ్ నీలం
2020 యారా తనుజా జీ5లో విడుదలైంది
2022 మర్డర్ ఎట్ కోహ్ ఇ ఫిజా కంగనా షెమారూలో విడుదలైంది

మూలాలు

[మార్చు]
  1. "Newbie Shreya Narayan rocks Sahib Biwi aur Gangster : EYECATCHERS". India Today. Retrieved 9 February 2014.
  2. "Dr. Rajendra Prasad's Great-Granddaughter, Shreya Narayan, to Take Up 'Part-Time Job'" (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-06-05. Retrieved 2024-06-12.
  3. "Films-----Shelf Life 3 Days, Status Flop, Corporate Returns 100 Crores". Archived from the original on 2016-06-04. Retrieved 2016-01-25.
  4. "An economic model of Bollywood – Part 2 – The Indian Economist". Archived from the original on 2016-05-03. Retrieved 2016-01-25.
  5. "Films-----Shelf Life 3 Days, Status Flop, Corporate Returns 100 Crores". Archived from the original on 2017-04-10. Retrieved 2016-01-25.
  6. "Films-----Shelf Life 3 Days, Status Flop, Corporate Returns 100 Crores". The Indian Economist (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 4 June 2016. Retrieved 25 January 2016.
  7. "An economic model of Bollywood – Part 2 – The Indian Economist". The Indian Economist (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 3 May 2016. Retrieved 25 January 2016.
  8. "Films-----Shelf Life 3 Days, Status Flop, Corporate Returns 100 Crores". The Indian Economist (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 10 April 2017. Retrieved 25 January 2016.