Jump to content

శ్రీ వేంకటేశ్వర పంచరత్నమాల

వికీపీడియా నుండి

శ్రీ వేంకటేశ్వర పంచరత్నమాల వాగ్గేయకారుడు అన్నమాచార్య రచించిన కొన్ని కీర్తనల సముదాయం.

వీటిని సంగీతకళానిధి ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేశారు. రాధా విశ్వనాథన్ గాత్ర సహకారాన్ని అందించారు. ఆమెకు కందదేవి అళగిరిస్వామి (వయోలిన్), గురువాయూర్ దొరై (మృదంగం), టి.హెచ్.వినాయకరం (ఘటం) వాద్య సహకారాన్ని అందించారు. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానములు ఆర్థిక సహాయాన్ని అందించగా స రి గా మ (హెచ్.ఎమ్.వి) సంస్థ రికార్డు చేశారు.

కీర్తనలు

[మార్చు]

1వ భాగం

[మార్చు]
  1. శ్రీమన్నారాయణ = భౌళి రాగం
  2. మనుజుడై పుట్టి = అభోగి రాగం
  3. భావము లోన = శుద్ధ ధన్యాసి రాగం
  4. క్షీరాబ్ధి కన్యకకు = కురంజి రాగం
  5. డోలాయాం = ఖమాస్ రాగం
  6. చేరి యశోదకు శిశువితడు = మోహన రాగం
  7. దేవ దేవం భజే = హిందోళ రాగం
  8. నానాటి బదుకు నాటకము = రేవతి రాగం

2వ భాగం

[మార్చు]
  1. వందే వాసుదేవం = శ్రీ రాగం
  2. తాఝ్ సదైయుమ్ - పేయాళ్వార్ పాశురం = సింహేంద్ర మధ్యమం రాగం
  3. ఎంత మాత్రము = రాగమాలిక
  4. తొల్లియును = నీలాంబరి రాగం
  5. భావయామి గోపాలబాలం = యమన్ కళ్యాణి రాగం
  6. నటనల భ్రమయకు = లలితా రాగం
  7. ఒకపరికొకపరి = ఖరహరప్రియ రాగం
  8. కురై ఒన్రుమ్ ఇల్లయ్ - రాజాజీ = రాగమాలిక

3వ భాగం

[మార్చు]
  1. గణేష పంచరత్నం - శ్రీ ఆదిశంకరాచార్య - రాగమాలిక
  2. మధురాష్టకం - శ్రీ వల్లభాచార్య - మిశ్ర ఖమాజ్
  3. దశావతారం - గీత గోవిందం - శ్రీ జయదేవ - రాగమాలిక
  4. నామ రామాయణం - రాగమాలిక
  5. హనుమాన్ చాలీసా - గోస్వామి శ్రీ తులసీదాస్

4వ భాగం

[మార్చు]
  1. శ్రీ వేంకటేశ్వర కరావలంబ స్తోత్రం - జగద్గురు శ్రీ నృసింహ భారతి స్వామిగళ్
  2. కనకథారా స్తవం - శ్రీ ఆదిశంకర భగవత్పాదులు
  3. లక్ష్మీ అష్టోత్తరం
  4. దుర్గా పంచరత్నం - జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగళ్
  5. గోవిందాష్టకం - శ్రీ ఆదిశంకర భగవత్పాదులు
  6. శ్రీ రంగనాథ గద్యం - శ్రీ రామానుజాచార్య
  7. ద్వాదశ స్తోత్రం - శ్రీ మద్వాచార్య
  8. శిక్షాష్టకం - శ్రీ చైతన్య మహాప్రభు

5వ భాగం

[మార్చు]
  1. నమో నమో రఘుకుల నాయక = నాట రాగం
  2. కొలువుడీ భక్తి కొండల కోనేటి = కేదారగౌళ రాగం
  3. పరమ పురుష నిరుపమాన = షణ్ముఖప్రియ రాగం
  4. దీనుడనేను దేవుడవు నీవు = సావేరి రాగం
  5. జో అత్యుతానంద జో జో ముకుందా = కాపీ రాగం
  6. మరళి మరళి జయమంగళం = రాగమాలిక