శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల
Jump to navigation
Jump to search
ప్రారంభించిన తేదీ | 29 సెప్టెంబర్ 1987 |
---|---|
ప్రదేశము | తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
విస్తీర్ణము | 5,532 ఎకరం (2,239 హె.)[1] |
శ్రీ వెంకటేశ్వర జంతుప్రదర్శన శాల (శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్) ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నందుగల ఒక జంతు ప్రదర్శనశాల. ఇది ఆసియా ఖండములో రెండవ అతిపెద్ద జంతుప్రదర్శనశాలగా ఖ్యాతికెక్కినది.[2] శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 2212 హెక్టార్లులో విస్తరించి ఉంది. [5500 ఎకరాల విస్తీర్ణం] ఇది ఆసియాలో రెండవ అతిపెద్ద జంతుప్రదర్శనశాల 30 సింహాలు దగ్గరగా చూడవచ్చు. ఇందులో 349 పక్షులు, 138 రకాల సరీసృపాలు, 168 క్షీరదాలు ఉన్నాయి. అరుదైన మొద్దు తోకగల మెకాక్ గృహ చాలా ప్రసిద్ధి చెందింది. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ 1987 సెప్టెంబరు 29 లో ప్రారంభమైంది, ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది మూడు జూలాజికల్ పార్కులలో ఇది ఒకటి.
మూలాలు
[మార్చు]బయటి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Sri Venkateswara Zoological Parkకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.