Jump to content

శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ

వికీపీడియా నుండి
శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ
Address
శ్రీ సాయినాథ్ నగర్, తిరుపతి, ఎ. రంగన్‌పేట్

, ,
517102

భారతదేశం
సమాచారం
Chairmanమంచు మోహన్ బాబు
భాషఇంగ్లీష్

శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ[1] అనేది ఆంధ్రప్రదేశ్‌, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో ఉన్న ఈ ఫార్మసీ కళాశాల.[2] శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా 2004లో నటుడు, విద్యావేత్త, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మంచు మోహన్ బాబు స్థాపించాడు. దీనినిని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆమోదించింది. ఇది హైదరాబాదులోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. ఇందులో బి. ఫార్మసీ, ఫార్మా డి, ఎం. ఫార్మసీ మొదలైనవాటితో సహా వివిధ కోర్సులు అందించబడుతున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "International Research Journal of Pharmacy" (PDF). IRJP Online. irjponline.
  2. "Sree Vidyanikethan College of Pharmacy, Tirupati". IndCareer. indcareer.

బాహ్య లింకులు

[మార్చు]