శ్రీ లక్ష్మీనారాయణ మందిరం (ఓర్లాండో)
స్వరూపం
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం | |
---|---|
ప్రదేశం | |
దేశం: | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం: | ఫ్లోరిడా |
ప్రదేశం: | ఓర్లాండో |
అక్షాంశ రేఖాంశాలు: | 28°32′18″N 81°26′39″W / 28.538343°N 81.444180°W |
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, అమెరికా, ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ఉన్న హిందూ దేవాలయం.[1] ఫ్లోరిడాలోని వివిధ మతస్థుల మధ్య సన్నిహితం పెంచడానికి ఏర్పాటు చేయబడిన ఇంటర్‌ఫెయిత్ కౌన్సిల్ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా సంస్థలో ఈ దేవాలయం భాగస్వామ్యమయింది.[2]
చరిత్ర
[మార్చు]ఓర్లాండో మెట్రోపాలిటన్ ఏరియాలోని 3,500 హిందూ కుటుంబాల కోసం 1992లో ఈ దేవాలయం స్థాపించబడింది.[3] ఇక్కడ అన్ని ప్రధాన హిందూ పండుగలు నిర్వహించబడుతాయి.[4][5]
ఇతర వివరాలు
[మార్చు]ఇక్కడ క్లాస్‌రూమ్స్, యోగా కేంద్రం, గ్రంథాలయం, హిందూ సంస్కృతి & సంప్రదాయాలు వేదిక, ఆడిటోరియం (సీటింగ్ కెపాసిటీ 600), వంటగది, పార్కింగ్ సౌకర్యాలు వంటివి ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Shri Lakshmi Narayan Mandir". Businessyab. Retrieved 2022-03-23.
- ↑ "Hinduism". interfaithFL. Retrieved 2022-03-23.
- ↑ "About us". LakshmiMandirFL. Retrieved 2022-03-23.
- ↑ Pinksy I Mark (27 October 1998). "Local Hindus Celebrate Festival of Diwali". Orlandosentinel. Retrieved 2022-03-23.
- ↑ "Indians Mark Festival of Colors". orlandosentinel. 1 March 2007. Retrieved 2022-03-23.