శ్రీ భద్రాచల రామదాస చరిత్రము
స్వరూపం
శ్రీ భద్రాచల రామదాస చరిత్రము | |
కృతికర్త: | పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | |
విడుదల: | 1925 |
శ్రీ భద్రాచల రామదాస చరిత్రము పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి గారు రచించిన పుస్తకం. ఇది 1925లో ఆర్. వేంకటేశ్వర్ అండ్ కంపెనీ, మద్రాసులో ఆనంద ముద్రణాలయమునందు ముద్రించబడినది.
రామదాసుగా సుప్రఖ్యాతుడైన కంచర్ల గోపన్న ప్రసిద్ధిచెందిన భద్రాచల కోదండ రామాలయం కట్టించారు. వాగ్గేయకారునిగా, కవిగా శ్రీరామునిపై కీర్తనలు, దాశరథీ శతకం వంటివి రచించారు. తహశిల్దారుగా తానీషా వద్ద పనిచేసిన గోపన్న రామాలయాన్ని ప్రజల వద్ద వసూలు చేసిన పన్ను డబ్బుతో నిర్మించిన కారణంగా జైలులో పెట్టారు. ఆపైన తానీషాకు రామ లక్ష్మణులు కనిపించి డబ్బు ఇచ్చి చెల్లుచీటీ తీసుకుని మరీ రామదాసుని విడిపించారని చెప్తారు. ఈ గాథనంతటినీ పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి ఈ గ్రంథంలో రచించారు.
విషయసూచిక
[మార్చు]- రామదాసుచరిత్ర పీఠిక
- చరిత్రవిమర్శనాది ప్రశంస
- విషయసూచిక
- శ్రీభద్రాచాలమాహాత్మ్యము
- రామదాసు భద్రాచల కైంకర్యమును చేయుటకు గారణములు
- శ్రీరామదాసు చరిత్రము ప్రారంభము
- శ్రీతారకనామస్తుతి
- త్రిమూర్తిస్తుతి
- త్రిశక్తిస్తుతి
- వినాయకస్తుతి
- గీర్వానాంధ్రకవిస్తుతి
- శ్రీమదాంజనేయస్తుతి
- పరమభాగవతస్తుతి
- మానసబోధ
- గోలకొండ నగర వర్ణనము
- కబీరుదాసు రామదాసునకు తారకమంత్రము నుపదేశించుట
- రామమంత్ర ప్రభావము
- తానీషా రామదాసునకు తాసీల్దారుపని నిచ్చుట
- రామదాసు కుమారుడు కాలుచున్న గంజిగుంటలోబడి మృతి చెందుట
- మృతుడైన పుత్రుని శ్రీరామచంద్రమూర్తి మరల బ్రతికించుట
- రామదాసు తానీషాకు చెందిన సర్కారు పైకమును రామకైంకర్యమునకు వినియోగించుట
- రామదాసుని హితులు సర్కారుపైకము వినియోగము చేయుట ఆపదలకు కారణమని చెప్పుట
- అక్కనమాదనగార్లు భద్రాచలపు సర్కార్పైకమునకై చెప్పి పంపుట
- రామదాసు భూమీశుని కృపయున్న పైకము జెల్లునని జవాబిచ్చుట
- తానీషాతో తక్కిన మంత్రులు గోపన్నపై చాడీలు చెప్పుట
- తానీషా గోపన్నను ఖైదుచేసి తెచ్చుటకై హర్కార్లను పంపుట
- హర్కార్లు గోపన్నను ఖాయిదాతో గోల్కొండకు గొనిపోవుట
- తానీషా హర్కార్లు గొనితెచ్చిన రామదాసును జూచి సంభాషించుట
- ఫాదుషా రామదాసుల సంవాదము
- గోపన్నను తానీషా ఖైదులోనుండుమని ఆజ్ఞనిచ్చుట
- ఖైదు చేయుటకు తీసుకొనిపోవు గోపన్ననుజూచి పౌరులు దుఃఖించుట
- ఫాదుషా ఇచ్చు పావుశేరుబత్తమును భుజింపజాలక రామదారు మొరపెట్టుకొనుట
- రామదాసును తానీషా కొరడాలతో గొట్టించుట
- రామదాసు తలంకక రామస్మరణజేయుట
- తానీషాయాజ్ఞచొప్పున భటులు గోపన్నను ముండ్లకంచెలమీద నడిపించుట
- రామదాసును రచ్చస్తంభమున కంటగట్టి కొరడాలతో కొట్టించుట
- రామదాసును రాజభటులు కత్తులపై నడిపించుట
- రామదాసునికి వీపుమీదనుక్కు గుండెత్తి వీధుల ద్రిప్పుట
- తానీషా రామదాసును మండిటిసుకలో నిలువబెట్టించుట