Jump to content

శ్రీహరిపురం (ముదినేపల్లి)

అక్షాంశ రేఖాంశాలు: 16°24′52″N 81°08′43″E / 16.414361°N 81.145223°E / 16.414361; 81.145223
వికీపీడియా నుండి

శ్రీహరిపురం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

శ్రీహరిపురం
—  రెవెన్యూయేతర గ్రామం  —
శ్రీహరిపురం is located in Andhra Pradesh
శ్రీహరిపురం
శ్రీహరిపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°24′52″N 81°08′43″E / 16.414361°N 81.145223°E / 16.414361; 81.145223
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముదినేపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ బొప్పన శ్రీకాంత్ బాబుని
పిన్ కోడ్ 521 323
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికం

[మార్చు]

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ముదినేపల్లి, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 60 కి.మీ.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, చిగురుకోట.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఐనంపూడి చేవూరుపాలెం గ్రామాలు, ఈ గ్రామానికి శివారు గ్రామాలు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి, శ్రీ గోపయ్యస్వామివారల ఆలయం

[మార్చు]

ఈ ఆలయం శ్రీహరిపురం గ్రామ శివారులోని చేవూరుపాలెంలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]