శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న
స్వరూపం
(శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న నుండి దారిమార్పు చెందింది)
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.హేమాంబరధరరావు |
---|---|
నిర్మాణం | బి.పురుషోత్తం |
కథ | వీటూరి |
తారాగణం | పద్మనాభం, గీతాంజలి, రాజనాల, ముక్కామల,, ప్రభాకర రెడ్డి సూరపనేని పెరుమాళ్ళు, కె.మాలతి, మీనాకుమారి, రాజబాబు, బాలకృష్ణ, రాజశ్రీ, హరనాథ్, శోభన్ బాబు, జి. రామకృష్ణ, కృష్ణ, కె.రఘురామయ్య, మిక్కిలినేని, సత్యనారాయణ |
సంగీతం | ఎస్.పీ. కోదండపాణి |
నేపథ్య గానం | పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రమణ్యం, మాధవపెద్ది, పిఠాపురం, జేసుదాసు, టి.యం.సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య |
నృత్యాలు | పసుమర్తి కృష్ణమూర్తి, కె.యస్.రెడ్డి, వేణుగోపాల్, చిన్ని అండ్ సంపత్ |
గీతరచన | వీటూరి |
సంభాషణలు | వీటూరి |
ఛాయాగ్రహణం | జె.సత్యనారాయణ |
కళ | కృష్ణ |
కూర్పు | ఎమ్.ఎస్.ఎన్.మూర్తి |
నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ కంబైన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న 1967 జూన్ 2 న విడుదలైన తెలుగు చలన చిత్రం. రేఖ అండ్ మురళి ప్రొడక్షన్స్ పతాకం కింద బి.పురుషోత్తం నిర్మించిన ఈ సినిమాకు కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. పద్మనాభం, గీతాంజలి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1] ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[2] ఈ చిత్రం ద్వారా ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీరంగ ప్రవేశం చేశాడు.[3][4]
తారాగణం
[మార్చు]- బి. పద్మనాబం,
- గీతాంజలి
- రామకృష్ణ,
- రాజనాల,
- ఎం. ప్రభాకర్ రెడ్డి,
- పెరుమాళ్లు,
- ముక్కామల,
- రాజబాబు,
- ప్రసాద్,
- బాలకృష్ణ,
- రామచంద్రరావు,
- మీనా కుమారి (తెలుగు నటి),
- మాలతి,
- జ్యోతి,
- ప్రమీల,
- అన్నపూర్ణ,
- అంజని,
- రత్న కుమారి,
- వల్లం నరసింహారావు,
- ఎ.ఎల్.నారాయణ,
- భీమరాజు,
- మోదుకూరి సత్యం,
- డాక్టర్ రమేష్,
- కాసినాథ తాత,
- మిక్కిలినేని,
- రాజశ్రీ,
- కృష్ణ ఘట్టమనేని,
- సోబాన్బాబు,
- హరనాథ్,
- జి. రామకృష్ణ,
- కైకాల సత్యనారాయణ,
- కె. రఘురామయ్య
- రాజశ్రీ,
- కృష్ణ ఘట్టమనేని,
- శోభన్ బాబు,
- హరనాథ్,
- జి. రామకృష్ణ,
- కైకాల సత్యనారాయణ,
- కె. రఘురామయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: బి. పురుషోత్తం;
- సినిమాటోగ్రాఫర్: జె. సత్యనారాయణ;
- ఎడిటర్: M.S.N. మూర్తి;
- స్వరకర్త: ఎస్.పి. కోదండపాణి;
- గీతరచయిత: వీటూరి
- సమర్పణ: బి. పద్మనాబం;
- కథ: వీటూరి;
- సంభాషణ: వీటూరి
- గాయకుడు: P.B. శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, పిటాపురం నాగేశ్వరరావు, కె.జె. జేసుదాస్, టి.ఎం. సౌందరరాజన్, పి.సుశీల, ఎస్.జానకి, కె.రఘురామయ్య
- ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణుడు;
- నృత్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, చిన్ని-సంపత్, కె.ఎస్. రెడ్డి, వేణుగోపాల్
పాటలు
[మార్చు]పాటల రచయిత. వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి.
- ఓ ఏమి ఈ వింత మొహం ఏమి -( గాయకులు: కె.రఘురామయ్య,పి. సుశీల, పి.బి. శ్రేనివాస్, ఎస్.పి.బాలు(తొలి పాట)
- ఓహో అందాల చిలకుంది అందర్ని రమ్మంది కులికీ పలికింది - ఎస్.జానకి
- చఱ్ఱున చఱ్ఱు చఱ్ఱుమని సాగిలి కోయగ పుట్టెనంట (పద్యం) - పిఠాపురం
- నీవే నీవే నా దైవము నీవే నీవే నా భాగ్యము - పి. సుశీల
- భోగిని యోగిచేయు సురభోగములు చవిచూసి (పద్యం) - మాధవపెద్ది
- మంగిడీలు మంగిడీలు ఓ పూలభామ సిన్నారి సిలకమ్మ - పిఠాపురం, పి. సుశీల
- వెన్నెల ఉందీ వేడిమి ఉందీ మరులు రేగెను నాలోన - కె.జే. యేసుదాసు,పి. సుశీల
- శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు కరుణతో నినుసదా (పద్యం) - కె. రఘురామయ్య
- సెబితే శానా ఉంది యింటే ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా - టి.ఎం. సౌందర్ రాజన్
- ఆకారమిచ్చిన ఆశిల్పి సూరన్నతలపగా (పద్యం) - పిఠాపురం
- విశ్వమ్ము కంటెను విపులమైనది ఏది (సంవాద పద్యాలు ) - ఎస్.పి. బాలు,పి. సుశీల
మూలాలు
[మార్చు]- ↑ "Sri Sri Sri Maryadaramanna (1967)". Indiancine.ma. Retrieved 2022-12-07.
- ↑ "Retrospect: Sri Sri Sri Maryada Ramanna". Telugucinema.com. 2006-12-14. Archived from the original on 2012-02-25. Retrieved 2022-08-10.
- ↑ "S.P. Balasubrahmanyam: The end of an era - The Hindu".
- ↑ "A very RARE picture of SP Balasubrahmanyam goes viral". The Times of India (in ఇంగ్లీష్). 5 October 2020. Retrieved 2022-08-09.