శ్రీరూపా బోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీరూపా బోస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
శ్రీరూపా బోస్
పుట్టిన తేదీసుమారు 1951
పశ్చిమ బెంగాల్
మరణించిన తేదీ (aged 66)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 27)1985 ఫిబ్రవరి 17 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1985 ఫిబ్రవరి 19 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ వన్డే
మ్యాచ్‌లు 2
చేసిన పరుగులు 7
బ్యాటింగు సగటు 7.00
100లు/50లు 0/0
అత్యుత్తమ స్కోరు 7
వేసిన బంతులు 78
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు 0/–
మూలం: Cricinfo, 2020 మే 4

శ్రీరూపా బోస్ (1951 – 2017, నవంబరు 30) [1][2] పశ్చిమ బెంగాల్కు చెందిన క్రికెట్ క్రీడాకారిణి. భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు రెండు అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లలో ఆడింది.[3] బ్యాట్స్‌మెన్ గా, బౌలర్ గా రాణించింది.[4]

జీవిత విషయాలు

[మార్చు]

శ్రీరూపా 1951లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మిచింది. కలకత్తా విశ్వవిద్యాలయంలోని స్కాటిష్ చర్చి కళాశాలలో చదువుకుంది.[5]

క్రికెట్ రంగం

[మార్చు]

1985 ఫిబ్రవరి 17న న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టింది.[6] 1985 ఫిబ్రవరి 19న న్యూజీలాండ్ తో తన చివరి వన్డే మ్యాచ్ ఆడింది.[7]

వర్జీనియా వెడ్ నేతృత్వంలోని ఇంగ్లండ్‌తో జరిగిన భారత మహిళల జట్టుకు ఆమె కెప్టెన్‌గా వ్యవహరించింది. తర్వాత స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా విజయం సాధించింది. కోల్‌కతాలో జాయింట్ డైరెక్టర్‌గా నియమించబడింది.

మూలాలు

[మార్చు]
  1. "Former India women cricketer Sreerupa Bose dies aged 66". ESPN Cricinfo. Retrieved 30 November 2017.
  2. Booth, Lawrence (2018). Wisden Cricketer's Almanack. p. 187. ISBN 978-1472953544.
  3. "Sreerupa Bose Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
  4. "The Home of CricketArchive". cricketarchive.com. Retrieved 2023-08-11.
  5. Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008. page 591
  6. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 1984/85, 1st ODI at Jaipur, February 17, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.
  7. "IND-W vs NZ-W, New Zealand Women tour of India 1984/85, 1st ODI at Jaipur, February 17, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-11.

బయటి లింకులు

[మార్చు]