శ్రీరంగ్ బర్నే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీరంగ్ బర్నే (జననం 2 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 నుండి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మావల్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.