Jump to content

శ్రీరంగనాధ స్వామి ఆలయం (శ్రీరంగపట్టణం)

వికీపీడియా నుండి
(శ్రీరంగనాధ స్వామి ఆలయం, శ్రీరంగపట్టణం నుండి దారిమార్పు చెందింది)
శ్రీరంగనాధ స్వామి ఆలయ గోపురం

శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రం లోని శ్రీరంగపట్టణం లో కలదు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది. శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి. శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]