శ్రీరంగనాధ స్వామి ఆలయం (శ్రీరంగపట్టణం)
స్వరూపం
(శ్రీరంగనాధ స్వామి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
శ్రీరంగనాధ స్వామి ఆలయం కర్ణాటక రాష్ట్రం లోని శ్రీరంగపట్టణం లో కలదు. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. హోయసల, విజయనగర శైలిలో ఆ తరువాత రంగరింపబడినది. శ్రీరంగనాధ స్వామి ఆలయంలో వెలసిన రంగనాధస్వామి పేరున శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కావేరి నది పక్కన్న ఈ ఆలయం నిర్మించబడింది. ప్రసిద్ధి గాంచిన పంచ రంగ క్షేత్రాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి. శ్రీరంగనాధునికి నిర్మించిన మూడు గొప్ప నిర్మాణ చాతుర్యం గల ఆలయాలలో శ్రీరంగనాధ స్వామి ఆలయం ఒకటి.
ఇవి కూడా చూడండి
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Sri Ranganathaswamy Temple (Srirangapatna)కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.