శ్రీకృష్ణ కుచేల
స్వరూపం
శ్రీకృష్ణ కుచేల1961 జూన్ 9 విడుదల. చిత్రపు నారాయణ మూర్తి దర్శకత్వంలో, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు , కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ ,పద్మనాభం మున్నగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు సమకూర్చారు.
కృష్ణ కుచేల (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నారాయణమూర్తి |
---|---|
నిర్మాణం | చిత్రపు నారాయణమూర్తి |
తారాగణం | సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, కన్నాంబ, ముక్కామల, రాజశ్రీ, పద్మనాభం |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | శ్రీ గాయత్రీ ఫిలింస్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]సి ఎస్.ఆర్.ఆంజనేయులు
పసుపులేటి కన్నాంబ
ముక్కామల
రాజశ్రీ
పద్మనాభం
పాటలు
[మార్చు]- అడిగినయంత నీదైన (పద్యం) - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
- ఈ చెర బాపగదయ్యా దయామయా - ఘంటసాల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- కన్నయ్యా మముగన్నయ్యా - ఘంటసాల, ఎ.పి.కోమల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- దీనపాలనా దీక్షబూనినా రాధామాధవ - ఘంటసాల బృందం- రచన: పాలగుమ్మి పద్మరాజు
- నీ దయ రాదయా ఓ మాధవా కడువేదన - ఘంటసాల, లీల బృందం - రచన: పాలగుమ్మి పద్మరాజు
- పావన తులసీమాత మా పాలిటి కల్పలతా - పి.లీల, రచన:పాలగుమ్మి పద్మరాజు
- శ్రీ రమణీ రమణా భవహరణా - ఘంటసాల - రచన: పాలగుమ్మి పద్మరాజు
- కదలిరావా దేవా నాపైన కరుణమాలినావా, వైదేహి, రచన:పాలగుమ్మి పద్మరాజు
- కనుల కునుకు లేదు తినగ మనసు రాదు , వైదేహి, రచన: పాలగుమ్మి పద్మరాజు
- కొలువై ఉండేవా దేవా కొలువై ఉండేవా , పి.లీల, ఎ.పి.కోమల , రచన: పాలగుమ్మి పద్మరాజు
- దళమైనను పుష్పమైనను ఫలమైనను ,(పద్యం), కె.రఘురామయ్య , రచన:పాలగుమ్మి పద్మరాజు
- నంద యశోదా నందన కృష్ణా ,ఘంటసాల , రచన:పాలగుమ్మి పద్మరాజు
- నమ్మితి నా మనంబున...నంద యశోద నందన కృష్ణా, పి.లీల బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
- నిలుపంజాలను నెమ్మునమ్ము క్షణమేని(పద్యం),ఘంటసాల, రచన: పి.పద్మరాజు
- పరమ పవిత్రుడైన ఒక భక్తుని పాదజల్లమ్ము నేడు(పద్యం), కళ్యాణం రఘురామయ్య , రచన:పాలగుమ్మి పద్మరాజు.
- బృందావన విహారా నవనీరద నీల దేహ , వైదేహి బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
- మూడు లోకాలని బొజ్జల్లో నిడుకొన్న ముద్దుబాలా, వైదేహి బృందం, రచన:పాలగుమ్మి పద్మరాజు
- స్వాగతమిదే జగదానందకారా సాగర గంభీర,లీల , ఎ. పి. కోమల, రచన:పాలగుమ్మి పద్మరాజు
- హే గోపాల హే కృష్ణా ....కన్నయ్యా మము గన్నయ్యా నిన్నే ,ఘంటసాల, పి.లీల, రచన:పాలగుమ్మి పద్మరాజు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)