శ్యామా షా
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | శ్యామా డే షా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హౌరా, పశ్చిమ బెంగాల్, భారత దేశము | 1971 జూలై 8|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమ చేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేతి బౌలింగ్ ఫాస్ట్/మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 46) | 1995 17 నవంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1995 10 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 50) | 1995 1 డిసెంబర్ - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1997 24 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1990/91–1996/97 | బెంగాల్ మహిళా క్రికెట్ జట్టు బెంగాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 ఆగస్టు 18 |
శ్యామా డే షా (జననం ) ఒక భారతీయ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె పశ్చిమ బెంగాల్ లో హౌరాలో 1971 జూలై 8న జన్మించింది.
ఆమె ఆల్ రౌండర్, ఎడమచేతి వాటం బ్యాటింగ్, ఎడమచేతి మీడియం బౌలింగ్ చేసింది. ఆమె 1995, 1997 సంవత్సరాల మధ్య భారతదేశం తరపున మూడు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడింది.[1][2]
ఆమె మొదట 1985 నుండి 1997 వరకు దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించింది. తర్వాత 1998 నుండి 2002 వరకు రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆమె రెండు పర్యాయాలు బెంగాల్ సెలెక్టర్‌గా పనిచేసింది.
భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) 2023 జూన్ 19 నాడు నీతూ డేవిడ్ నేతృత్వంలోని సీనియర్ మహిళా క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీకి మిథు ముఖర్జీ స్థానంలో భారత మాజీ బ్యాటర్ శ్యామా డే షా ఎంపిక అయింది. మిగిలిన సెలక్షన్ కమిటీ సభ్యులు రేణు మార్గ్రేట్, ఆరతీ వైద్య, కల్పన వెంకటచార్.[3][4]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "Player Profile: Shyama Shaw". ESPNcricinfo. Retrieved 18 August 2022.
- ↑ "Player Profile: Shyama Shaw". CricketArchive. Retrieved 18 August 2022.
- ↑ "BCCI adds Shyama Shaw to senior women's selection committee headed by Neetu David". India Today. 19 June 2023. Retrieved 24 August 2023.
- ↑ "Shyama Shaw replaces Mithu Mukherjee in India's senior women's selection panel". Hindusthan Times. 19 June 2023. Retrieved 24 August 2023.
బాహ్య లింకులు
[మార్చు]- శ్యామా షా at ESPNcricinfo
- Shyama Shaw at CricketArchive (subscription required)