శోభ (1958 సినిమా)
స్వరూపం
శోభ (1958 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, రాజసులోచన, ముక్కామల, రమణారెడ్డి, రేలంగి |
సంగీతం | ఏ.ఎమ్.రాజా |
నిర్మాణ సంస్థ | పొన్నలూరి బ్రదర్స్ |
భాష | తెలుగు |
శోభ పొన్నలూరి బ్రదర్స్ వారి రెండవ చిత్రం. ఇది 1958, మే 1న విడుదలయ్యింది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, అంజలీదేవి ,రాజసులోచన మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి సంగీతం ఎ ఎం రాజా అందించారు.
నటీనటులు
[మార్చు]- ఎన్.టి.రామారావు
- అంజలీదేవి
- రాజసులోచన
- రేలంగి
- రమణారెడ్డి
- ముక్కామల
- డాక్టర్ శివరామకృష్ణయ్య
- హేమలత
- విజయలక్ష్మి
- వెంకుమాంబ
- రావి కొండలరావు
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
- కథ: డి.వి.నరసరాజు
- సంగీతం: ఎ.ఎం.రాజా
- నృత్యాలు: వెంపటి సత్యం
- సాహిత్యం: పి.వసంత కుమార్ రెడ్డి
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు , జిక్కి, ఎ.ఎం.రాజా, కె.రాణి
- విడుదల:01:05:1958.
పాటలు
[మార్చు]- అందాలచిందు తార డెందాన దాచనేల - ఎ. ఎం. రాజా, జిక్కి
- ఈ నెలరేయీ మగువను హాయి ముదమున ప్రియమున చేరవోయి - కె. రాణి
- ఉస్సూరను కనుమూర్చు తలయూర్చు తలంచు (పద్యం) - ఘంటసాల, రచన:పోతన
- ఓహో ఈ సంధ్యవేళ మాసుకుమారా రంగేళియేగా -కె. రాణి బృందం
- కొమ్మగాదిది బంగారు బొమ్మ గాని ఇంతికాదిది (పద్యం) - ఘంటసాల, రచన: శశాంక విజయం
- ఘనుడా భూసురుడేగెనో నడుమ మార్గ (పద్యం) - ఘంటసాల, రచన: పోతన
- చిగురాకు సందులో తనిరాకు తేనెలో (సాఖి) - జిక్కి
- యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి రోజా పువ్వుల - జిక్కి,కె. రాణి
- యవ్వనమంతా నవనవలాడే పువ్వులబారోయి (బిట్) - ఎ.ఎం. రాజా
- రావే రావే జాబిలి ఈ దరి జాబిలి.. తూలితూలి సోలే కలువను - జిక్కి
- వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా - జిక్కి,ఎ.ఎం. రాజా
- ఆనందమంతా నీ రాజ్యమేనని కులికేవటే మదిమురిసేవటే_జిక్కి
- ఆనంద సీమలోన అనురాగమాలికల అలరించి మురిపింప_జిక్కి, ఎ.ఎం.రాజా
- తుమ్మబీడున తుమ్మెద మ్రోత జుం జుమ్_
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)