Jump to content

శోభా కపూర్

వికీపీడియా నుండి
శోభా కపూర్
జననం (1949-02-01) 1949 ఫిబ్రవరి 1 (age 76)[1]
జాతీయతభారతీయురాలు
వృత్తినిర్మాత
జీవిత భాగస్వామి
(m. 1974)
పిల్లలుఏక్తా కపూర్ (కుమార్తె)
తుషార్ కపూర్ (కొడుకు)

శోభా కపూర్ (జననం 1 ఫిబ్రవరి 1949) భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా, వెబ్ సిరీస్ నిర్మాత.[2] ఆమె ముంబైకి చెందిన బాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్, వెబ్ సిరీస్ నిర్మాణ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్, ఆమె తన కుమార్తె ఏక్తా కపూర్‌తో కలిసి నడుపుతోంది.[3]

బాలాజీ టెలిఫిల్మ్స్ యొక్క మొత్తం పరిపాలనా, నిర్మాణ కార్యకలాపాలను కపూర్ చూసుకుంటారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

శోభా కపూర్ పెళ్లికి ముందు ఆమె ఎయిర్‌హోస్టెస్‌. ఆమె నటుడు జీతేంద్రను వివాహం చేసుకున్నారు.[4] ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఏక్తా కపూర్ (జ. 1975), తుషార్ కపూర్ (జ. 1976) ఉన్నారు.[5][6]

నిర్మాతగా

[మార్చు]

కపూర్ తన బ్యానర్ బాలాజీ మోషన్ పిక్చర్స్‌పై నిర్మించిన చలన చిత్రాల జాబితా.[7]

సంవత్సరం పేరు
2001 క్యో కియీ... మెయిన్ ఝుత్ నహిన్ బోల్తా
2003 కుచ్ తో హై
2004 కృష్ణ కాటేజ్
2005 క్యా కూల్ హై హమ్
2005 కోయి ఆప్ సా
2007 షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా
2008 మిషన్ ఇస్తాంబుల్
2008 సి కంపెనీ
2008 ఈఎంఐ – లియా హై తో చుకనా పరేగా
2010 లవ్ సెక్స్ ఔర్ ధోఖా
2010 వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై
2011 తార్యాంచె బైట్
2011 షోర్ ఇన్ ది సిటీ
2011 రాగిణి ఎంఎంఎస్
2011 ది డర్టీ పిక్చర్
2012 క్యా సూపర్ కూల్ హై హమ్
2013 ఏక్ థీ దాయన్
2013 షూటౌట్ ఎట్ వాడాలా
2013 లూటేరా
2013 వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దొబారా
2014 షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్
2014 రాగిణి ఎంఎంఎస్ 2
2014 మెయిన్ తేరా హీరో
2014 కుకు మాధుర్ కి ఝండ్ హో గయీ [8]
2014 ఏక్ విలన్[9]
2016 క్యా కూల్ హై హమ్ 3
2016 అజర్ [10]
2016 ఉడ్తా పంజాబ్[11]
2016 గ్రేట్ గ్రాండ్ మస్తీ[12]
2016 ఎ ఫ్లయింగ్ జాట్
2017 హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
2017 సూపర్ సింగ్
2018 వీరే ది వెడ్డింగ్
2018 లైలా మజ్ను
2019 జడ్జిమెంటల్ హై క్యా
2019 జబరియా జోడి
2019 డ్రీం గర్ల్
2019 డాలీ కిట్టి ఔర్ వో చమక్తే సితారే
2022 ఏక్ విలన్ రిటర్న్స్
2022 వీడ్కోలు
2023 కథల్
2023 డ్రీమ్ గర్ల్ 2
2025 ఢిల్లీ సఫారీ 2
2025 బైసిల్లా వద్ద షూటౌట్
2025 వన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై దొబారా 3డి

వెబ్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు వేదిక మూ
2020 హూ ఈజ్ యువర్ డాడీ ఆల్ట్ బాలాజీ

మూలాలు

[మార్చు]
  1. Ekta Kapoor wishes mother Shobha Kapoor on her 71st Birthday
  2. "Shobha Kapoor". The Times of India.
  3. Shobha Kapoor: The backbone of Balaji Telefilms
  4. "Inside Jeetendra And Shobha Kapoor's 50th Wedding Anniversary Celebration. Courtesy: Krystle Dsouza". www.ndtv.com (in ఇంగ్లీష్). Retrieved 2024-12-17.
  5. When Jeetendra almost married Hema Malini before meeting Shobha Kapoor!
  6. Producer Ekta Kapoor has a hilarious message for mother Shobha Kapoor and father Jeetendra
  7. "'Kyaa Kool Hain Hum 3' motion poster: Tusshar Kapoor and Aftab Shivdasani are naughtier beyond imagination". The Times of India. Retrieved 3 July 2018.
  8. "Ekta Kapoor's next film titled Kuku Mathur Ki Jhandh Ho Gayi". India Today. April 2, 2014.
  9. Hungama, Bollywood (30 May 2014). "Ek Villain makers deny similarity with I Saw The Devil". Bollywood Hungama.
  10. "Will Emraan play Mohammed Azharuddin in Ekta Kapoor's next? - Times of India". The Times of India.
  11. "Ekta Kapoor's Balaji Motion Pictures acquires Shahid Kapoor starrer 'Udta Punjab'". 16 March 2015.
  12. "Balaji Motion Pictures to co-produce 'Masti' triquel, titled 'Great Grand Masti'". 17 March 2015.

బయటి లింకులు

[మార్చు]