శోభనాబెన్ బరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శోభనాబెన్ బరయ్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాథోడ్ దీప్‌సిన్హ్ శంకర్‌సిన్హ్
నియోజకవర్గం సబర్కంటా

వ్యక్తిగత వివరాలు

జననం (1973-06-09) 1973 జూన్ 9 (వయసు 51)
మజరా, గుజరాత్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు కాన్సిన్హ్ మక్వానా, శారదాబెన్
జీవిత భాగస్వామి మహేంద్రసింగ్ బరయ్య (మ.28 ఏప్రిల్ 1998)
నివాసం 56, గజంద్ సొసైటీ అప్రోచ్ రోడ్, ప్రతిజ్, సబర్‌కాంత జిల్లా, గుజరాత్[1]

శోభనాబెన్ మహేంద్రసింగ్ బరయ్య (జననం 09 జూన్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నుండి సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శోభనాబెన్ బరయ్య 1973 జూన్ 9న బరయా ప్రావిన్స్‌లోని మజ్రా గ్రామంలో జన్మించింది. ఆమె బి.ఏ (హిందీ) పూర్తి చేసి బలిసానా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసింది.

రాజకీయ జీవితం

[మార్చు]

శోభనాబెన్ బరయ్య భర్త మహేంద్ర సింగ్ బరయ్య ప్రతిజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నుండి సబర్కంటా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తుషార్ చౌదరిపై 1,55,682 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

మూలాలు

[మార్చు]
  1. India Today (13 July 2024). "Educationists | An esteemed faculty" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2024. Retrieved 16 July 2024.
  2. TV9 Bharatvarsh (5 June 2024). "साबरकांठा लोकसभा सीट से जीतने वाली BJP की शोभनाबेन कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)