Jump to content

శోధన (కథలు)

వికీపీడియా నుండి
బలివాడ కాంతారావు - శోధన కథలు
కృతికర్త: బలివాడ కాంతారావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల:
పేజీలు: 212


బలివాడ కాంతారావు గారు అనేక రచనలు చేసారు. ఆయన రాసిన అనేక కథల్లో చాలావరకూ ఏరి కూర్చిన రచన శోధన కథలు. తెలుగు సాహిత్యంలో ఉత్తరాంధ్ర జనజీవన విధానాన్ని చిత్రిస్తూ సాగిన కథలు ఈ శోధన కథలు.

రచయిత పరిచయం

[మార్చు]

ఈయన ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని మడపాం అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పనిచేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు.

ఇతర విశేషాలు

[మార్చు]
  • ఈయన రచన దగాపడిన తమ్ముడు నేషనల్ బుక్ ట్రస్ట్ వారు అన్ని భారతీయ భాషలలోకీ విడుదల చేసారు.
  • 1972లో పుణ్యభూమి నవలకు అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది
  • 1986లో వంశధార నవలకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలు లభించాయి.
  • సాహిత్యంలో కాంతారావు గారు చేసిన సేవలకు గుర్తింపుగా 1988లో గోపీచంద్ అవార్డు
  • 1996లో కళాసాగర్ మద్రాసు వారి విశిష్ట పురస్కారం, రావి శాస్త్రి స్మారక పురస్కారం,
  • 1998లో విశాలంధ్ర ప్రచురణాలయం ప్రచురించిన బలివాడ కాంతారావు కథలు కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు లభించాయి.
  • అనేక సాహితీ సంస్థలు పలు సందర్భాలలో వీరిని సత్కరించాయి. బలివాడ కాంతారావు గారి రచనలపై ముగ్గురు సింద్ధాంత వ్యాసాలను రాసి పి.హెచ్.డి. డిగ్రీలు, కొందరు ఎం.పి.ఎల్ డిగ్రీలు కూడా సంపాదించారు.

ఇందులో

[మార్చు]

ఈ పుస్తకంలో 49 కథలు, 5 కథానికలు సంకలనం చేసారు. వాటిలో

కథలు

[మార్చు]
  • శోధన
  • కేక
  • ఆరాధన
  • ప్రతిఫలం
  • సుత్తి
  • పుట్టుక
  • కలువపువ్వు
  • కొంప
  • నిజాయితీ
  • అప్పు
  • నమ్మకాలు
  • మంచిరోజులు
  • రాశిఫలాలు
  • మేషం
  • మిధునం
  • కర్కాటకం
  • సింహం
  • తుల
  • వృచ్చికం
  • ధనుస్సు
  • మకరం
  • కుంభం
  • మీనం
  • చక్రం
  • విశ్లేషణ
  • తృప్తి
  • ప్రార్థన
  • అదృష్ట సంఖ్య
  • ప్రాప్తం
  • గొప్పవాడు
  • సంభదాలు
  • కల
  • కర్మ
  • పొంతనం
  • బానిస
  • వేదన
  • దారి
  • బ్రతుకు
  • బాంధవ్యం
  • అనుభవం
  • అదృష్టరేఖ
  • పరిశోధన
  • రోగనిదానం
  • వారసుడు
  • మనోవైకల్యం
  • చావు
  • గుర్తుంపు

కథానికలు

[మార్చు]
  • ఆందోళన
  • శాప విముక్తి
  • ప్రతిభ
  • మూగ ప్రేమ
  • బతుకు సవంద్రం

మూలాలు, బయటి లింకులు

[మార్చు]