శృతి మరాఠే
స్వరూపం
శృతి మరాఠే | |
---|---|
జననం | వడోదర, గుజరాత్ | 1986 అక్టోబరు 9
వృత్తి | నటి, మోడల్ |
పూర్వ విద్యార్థి | సెయింట్ మీరా కళాశాల |
భార్య/భర్త |
శృతి మరాఠే, గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[2] హిందీ, మరాఠీ, తమిళ సినిమాలలో టెలివిజన్‌లలో నటించింది.
జననం
[మార్చు]శృతి 1986, అక్టోబరు 9న గుజరాత్ రాష్ట్రంలోని వడోదర పట్టణంలో జన్మించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]2016లో నటుడు గౌరవ్ ఘట్నేకర్‌తో శృతి వివాహం జరిగింది.[3]
సినిమారంగం
[మార్చు]2008లో మరాఠీలో వచ్చిన సనై చౌఘడే సినిమా, 2009లో తమిళంలో వచ్చిన ఇందిరా విజా సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది.[4][5] ఆ తరువాత నాన్ అవనిల్లై 2 (2009), [6] గురు శిష్యన్ (2010), [7] రామ మాధవ్ (2014), [8] తప్తపది (2014), [9] బంద్ నైలాన్ చే (2016), [10] బుధియా సింగ్ – బోర్న్ టు రన్ (2016) [11] మొదలైన సినిమాలలో నటించింది. తిరుట్టు పాయలే (2006) కి రీమేక్ అయిన ఆడు ఆట ఆడుతో కన్నడ సినిమారంగంలోకి వచ్చింది.[12]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2008 | సనాయ్ చౌఘడే | అశ్విని | మరాఠీ | |
2009 | ఇందిరావిజ | సావిత్రి దురైసిమాలు | తమిళం | హేమమాలినిగా గుర్తింపు పొందింది[13] |
నాన్ అవనిల్లై 2 | సాకి | |||
అస మి తస మి | నమిత | మరాఠీ | ||
లగాలీ పైజ్ | దీపాలి కేల్కర్ | |||
2010 | గురు శిష్యన్ | గాయత్రి | తమిళం | |
2011 | తీచా బాప్ త్యాచా బాప్ | కెనడా పై | మరాఠీ | |
2012 | అరవాన్ | కనగానుగ | తమిళం | ప్రత్యేక ప్రదర్శన |
సత్య, సావిత్రి అని సత్యవాన్ | సుర్ప్రియా జాదవ్ | మరాఠీ | ||
2013 | ప్రేమసూత్ర | మాళవిక | ||
తుఝీ మాఝీ లవ్ స్టోరీ | అదితి | |||
2014 | రామా మాధవ్ | పార్వతీబాయి పేష్వే | ||
తప్తపది | సునంద | |||
2015 | ముంబై-పుణె-ముంబై 2 | తనూజ | ||
2016 | బంద్ నైలాన్ చే | అనితా జోగలేకర్ | ||
బుధియా సింగ్ - రన్ టు రన్ | గీత | హిందీ | ||
2017 | వెడ్డింగ్ యానివర్సరీ | బసంతి | ||
ఆడు ఆడాడు | శృతి | కన్నడ | శృతి ప్రకాష్‌గా గుర్తింపు పొందింది[14] | |
2020 | నాంగా రొంబ బిజీ | సంగీత | తమిళం | టెలివిజన్ సినిమా |
2022 | ధర్మవీర్ | తన్వీ మహాపాత్ర | మరాఠీ | అతిథి పాత్ర[15] |
సర్సేనాపతి హంబీరావు | సోయారాబాయి | [16] | ||
2024 | అలీబాబా ఆనీ చలిషీతలే చోర్ | మరాఠీ | ||
2024 | దేవర | ఎన్టీఆర్ భార్య | తెలుగు | [17] |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | మూలాలు |
---|---|---|---|---|
2003 | పేష్వాయి | రమాబాయి పీష్వా | మరాఠీ | [18] |
2012-2014 | రాధ హాయ్ బవారీ | రాధా ధర్మాధికారి | ||
2017-2018 | జాగో మోహన్ ప్యారే | జెన్నీ (భానుమతి) | [19] | |
2021 | మజ్యా నవ్ర్యాచి బేకో | గురునాథ్ స్నేహితురాలు (అతి అతిథి పాత్ర) | ||
రుద్రకాల్ | స్మితా ఠాకూర్ | హిందీ | ||
బార్డ్ ఆఫ్ బ్లడ్ | నీతా | [20] | ||
2022 | బస్ బాయి బాస్ | అతిథి | మరాఠీ |
థియేటర్
[మార్చు]- సంత్ సాఖు
- లగ్నబాంబల్ [21]
మూలాలు
[మార్చు]- ↑ "Shruti Marathe Weds Gaurav Ghatnekar Marriage Photos - MarathiCineyug.com | Marathi Movie News | TV Serials | Theater". marathicineyug.com. Archived from the original on 2020-07-30. Retrieved 2022-08-08.
- ↑ "Shruti Marathe Wiki". starsbiog. Archived from the original on 2019-02-16. Retrieved 2022-08-08.
- ↑ "Shruti Marathe and Gaurav Ghatnekar celebrate their second wedding anniversary - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
- ↑ "Shruti has two different screen names - Times of India". The Times of India.
- ↑ "Exclusive: Shruti Marathe flies to Chennai for a film shoot - Times of India". The Times of India.
- ↑ "Naan Avan Illai-2". Sify.
- ↑ "Stay away from Guru Sishyan". Rediff.
- ↑ "Rama Madhav (Marathi) / A good attempt". 15 August 2014.
- ↑ "Taptapadi Movie Review {3/5}: Critic Review of Taptapadi by Times of India" – via timesofindia.indiatimes.com.
- ↑ "FILM REVIEW: BANDH NYLON CHE". Pune Mirror. Archived from the original on 2020-10-18. Retrieved 2022-08-08.
- ↑ "Budhia Singh - Born To Run review: Incredible tale, honestly told". Sify.
- ↑ "Thiruttu Payale Kannada remake Aadu Aata Aadu to release on October 13th". Behindwoods. 11 October 2017.
- ↑ "Indira Vizha Movie Review {2/5}: Critic Review of Indira Vizha by Times of India" – via timesofindia.indiatimes.com.
- ↑ "Shruti has two different screen names - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
- ↑ "Dharmaveer Movie Review: Prasad Oak brings Anand Dighe to life in this glorified biopic". m.timesofindia.com. Retrieved 2022-08-08.
- ↑ "In Sarsenapati Hambirrao's Latest Poster, Shruti Marathe Features as Maharani Soyarabai". News18 (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
- ↑ Chitrajyothy (23 March 2024). "'దేవర'లో శ్రుతీ మరాఠే పాత్ర ఏంటో చెప్పేసింది! | Shrutii Marrathe reaction on Devara avm". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
- ↑ "Marathi Actress Shruti Marathe shares his first serial pic | Lokmat.com". LOKMAT. 2019-09-04. Retrieved 2022-08-08.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Jago Mohan completes 200 episodes, Shruti Marathe talks about her journey - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
- ↑ "Bard Of Blood: Shruti Marathe At The Premiere Of Her Upcoming Netflix Series Produced By Shahrukh Khan Starring Emraan Hashmi And Kirti Kulhari". www.spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
- ↑ "Shruti Marathe to do theatre after eight years - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-08-08.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శృతి మరాఠే పేజీ