Jump to content

శీలం వెంకటాంపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 15°28′1.128″N 79°2′10.896″E / 15.46698000°N 79.03636000°E / 15.46698000; 79.03636000
వికీపీడియా నుండి
శీలం వెంకటాంపల్లి
గ్రామం
పటం
శీలం వెంకటాంపల్లి is located in ఆంధ్రప్రదేశ్
శీలం వెంకటాంపల్లి
శీలం వెంకటాంపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°28′1.128″N 79°2′10.896″E / 15.46698000°N 79.03636000°E / 15.46698000; 79.03636000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )

శీలం వెంకటాంపల్లి ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

  • శీలంవెంకటాంపల్లి గ్రామం పాలకవీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.
  • శీలంవెంకటాంపల్లి గ్రామస్థులు ఏ చిన్న పనిబడినా, ఒక కిలోమీటరు దూరంలో ఉన్న సోమిదేవిపల్లె నుండి ఇతర గ్రామాలకు వెళుతుంటారు. అయితే మధ్యలోని పగడివాగు ప్రతి బంధకంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన 200 ఎకరాల పొలాలకు చేరుకోవాలంటే, వాగు దాటాల్సిందే. సంవత్సరంలో ఆరు నెలలు ఇదే పరిస్థితి.

మూలాలు

[మార్చు]