Jump to content

శీతల్ షా

వికీపీడియా నుండి
శీతల్ షా
జననం (1965-06-09) 1965 జూన్ 9 (age 59)[1]
అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం
జాతీయతభారతీయ ప్రజలు
వృత్తినటి, దర్శకురాలు, రచయిత్రి, ఎడిటర్
క్రియాశీలక సంవత్సరాలు2001–ప్రస్తుతం
పిల్లలు
  • సెరెనా షా (దత్తపుత్రిక)
  • సారా షా (దత్తపుత్రిక)
తల్లిదండ్రులు
  • అశోక్ షా (తండ్రి)
  • డాక్టర్ హీనా షా (తల్లి)
బంధువులుషైనా షా (సోదరి)

శీతల్ షా (జననం 1965 జూన్ 9), ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి, దర్శకురాలు, రచయిత, ఎడిటర్. ఆమ గుజరాతీ సినిమాకు చేసిన సేవకు ప్రసిద్ధి చెందింది. ఆమె హుతుతుతుః అవీ రమత్ ని రూతు (2016), దునియాదారి (2017), సాతం ఆతం (2022) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు మంచి గుర్తింపు పొందంది.[2][3][4][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె అశోక్ షా, డాక్టర్ హీనా షా దంపతుల కుమార్తె. ఆమెకు షైనా షా అనే చెల్లెలు కూడా ఉంది. శీతల్ షా ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకుంది, వారి పేర్లు సెరెనా షా (జననం 2018), సారా షా (జననం 2023).

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
2007 మై ఫ్రెండ్ గణేశ ఆర్తి
2016 హుతుతుతుః ఆవి రామత్ ని రూతు ఐశ్వర్య
2022 సాతం ఆటం చిత్ర

దర్శకత్వం

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకత్వం నిర్మాణం రచన
2016 హుతుతుతుః ఆవి రామత్ ని రూతు అవును అవును
2017 దునియాధారి అవును అవును
2022 సాతం ఆటం అవును అవును

మూలాలు

[మార్చు]

వర్గం గుజరాతీ సినిమా నటీమణులు

  1. "Sheetal Shah (Talent), Mumbai, India". Modelspoint.com. Archived from the original on 24 October 2011. Retrieved 24 October 2011.
  2. "It's a wrap for the makers of 'Duniyadari'". The Times of India (in ఇంగ్లీష్). 13 January 2017. Retrieved 2022-07-17.
  3. "Shital Shah". bookmyshow. Retrieved 2022-07-17.
  4. "Shital Shah Movies". The Times of India (in ఇంగ్లీష్). 8 July 2022. Retrieved 2022-07-17.
  5. "Shital Shah is overwhelmed by the audience's response to 'Saatam Aatham'- Exclusive!". The Times of India (in ఇంగ్లీష్). 8 June 2022. Retrieved 2022-07-18.
"https://te.wikipedia.org/w/index.php?title=శీతల్_షా&oldid=4456465" నుండి వెలికితీశారు