శిశూత్పాదకాలు
Jump to navigation
Jump to search
శిశూత్పాదకాలు (ఆంగ్లం Viviparous animals) తల్లి గర్భంలోనే బాగా అభివృద్ధి చెంది తల్లి నుంచి పోషక పదార్ధాలు జరాయువు లేదా తదితర నిర్మాణాల ద్వారా సేకరించుకొని, శిశువులుగా జన్మించే జీవులు. ఈ లక్షణం యూథీరియా జీవులలో ఉంటుంది. కాని ఇతర సముదాయ జీవులలో అరుదుగా ఈ లక్షణం కనబడుతుంది. ఉదాహరణ: సొర చేప, వైపర్ పాము.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |