శివ కందుకూరి
స్వరూపం
శివ కందుకూరి | |
---|---|
జననం | 18 ఫిబ్రవరి 1994 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2020 -ప్రస్తుతం |
తల్లిదండ్రులు | రాజ్ కందుకూరి |
శివ కందుకూరి తెలుగు సినిమా నటుడు. ఆయన 2020లో విడుదలైన చూసి చూడంగానే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]శివ కందుకూరి 28 ఫిబ్రవరి 1994లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శివ తెలుగు సినీ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు.[1]
సినీ ప్రస్థానం
[మార్చు]శివ కందుకూరి 2020లో విడుదలైన చూసి చూడంగానే చూడంగానే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడి పేరు | మూలాలు |
---|---|---|---|---|
2020 | చూసి చూడంగానే | సిద్ధు | శేష సింధు రావు | [2] |
2021 | గమనం | అలీ | సుజనారావు | [3][4] |
2022 | మీట్ క్యూట్ | డాక్టర్ అమన్ | దీప్తి గంటా | |
2023 | మను చరిత్ర | భరత్ కుమార్ | [5][6] | |
2024 | భూతద్ధం భాస్కర్ నారాయణ | పురుషోత్తం రాజ్ | [7] | |
మనమే | ||||
చేతక్ శీను | శీను | రాజేష్ | [8] | |
పీ 19 ఎంటర్‌టైన్‌మెంట్ | చావన్ ప్రసాద్ | [9] |
పురస్కారాలు
[మార్చు]- 2020: సైమా ఉత్తమ తొలిచిత్ర నటుడు - చూసిచూడంగానే
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (4 August 2019). "Raj Kandukuri's son Shiva makes his debut with Choosi Choodangaane - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
- ↑ The New Indian Express (19 August 2019). "Shiva Kandukuri is a photographer in Choosi Choodangaane" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
- ↑ Sakshi (6 October 2020). "ముచ్చటైన ప్రేమ". Archived from the original on 9 October 2020. Retrieved 17 July 2021.
- ↑ The Times of India (5 October 2020). "Shiva Kandukuri and Priyanka Jawalkar's first-look from Gamanam released - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
- ↑ The Times of India (18 February 2021). "'Manu Charitra' First Look: Shiva Kandukuri turns into an intense lover! - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
- ↑ 10TV (11 May 2019). "'మను చరిత్ర' మొదలైంది" (in telugu). Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhra Jyothy (3 January 2023). "శివ సిద్ధమవుతున్నాడు". Archived from the original on 14 January 2023. Retrieved 14 January 2023.
- ↑ News18 Telugu (25 December 2020). "పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన శివ కందుకూరి కొత్త చిత్రం చేతక్ శీను." Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Disha daily (12 April 2021). "శివ కందుకూరి హీరోగా కొత్త చిత్రం". Archived from the original on 17 July 2021. Retrieved 17 July 2021.